Quran with Telugu translation - Surah Ar-Ra‘d ayat 37 - الرَّعد - Page - Juz 13
﴿وَكَذَٰلِكَ أَنزَلۡنَٰهُ حُكۡمًا عَرَبِيّٗاۚ وَلَئِنِ ٱتَّبَعۡتَ أَهۡوَآءَهُم بَعۡدَ مَا جَآءَكَ مِنَ ٱلۡعِلۡمِ مَا لَكَ مِنَ ٱللَّهِ مِن وَلِيّٖ وَلَا وَاقٖ ﴾
[الرَّعد: 37]
﴿وكذلك أنـزلناه حكما عربيا ولئن اتبعت أهواءهم بعد ما جاءك من العلم﴾ [الرَّعد: 37]
Abdul Raheem Mohammad Moulana mariyu i vidhanga memu arabbi bhasalo ma sasananni avatarimpa jesamu. Ika nivu i jnanam vaccina taruvata kuda vari korikalanu anusariste, allah nundi ninnu raksincevadu gani, kapadevadu gani evvadu undadu |
Abdul Raheem Mohammad Moulana mariyu ī vidhaṅgā mēmu arabbī bhāṣalō mā śāsanānni avatarimpa jēśāmu. Ika nīvu ī jñānaṁ vaccina taruvāta kūḍā vāri kōrikalanu anusaristē, allāh nuṇḍi ninnu rakṣin̄cēvāḍu gānī, kāpāḍēvāḍu gānī evvaḍū uṇḍaḍu |
Muhammad Aziz Ur Rehman ఇదే విధంగా మేము ఈ ఖుర్‌ఆన్‌ను అరబీ భాషలో(ఉన్న) ఉత్తర్వుగా పంపాము. జ్ఞానం వచ్చేసిన తరువాత కూడా నువ్వు గనక వారి కోరికలను అనుసరించావంటే అల్లాహ్ (శిక్ష) నుండి నీకు సహాయపడేవాడు గాని, నిన్ను రక్షించేవాడు గాని ఎవడూ ఉండడు |