×

అలిఫ్ - లామ్ - రా. (ఇది) ఒక దివ్యగ్రంథం. దీనిని మేము, ప్రజలను - 14:1 Telugu translation

Quran infoTeluguSurah Ibrahim ⮕ (14:1) ayat 1 in Telugu

14:1 Surah Ibrahim ayat 1 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Ibrahim ayat 1 - إبراهِيم - Page - Juz 13

﴿الٓرۚ كِتَٰبٌ أَنزَلۡنَٰهُ إِلَيۡكَ لِتُخۡرِجَ ٱلنَّاسَ مِنَ ٱلظُّلُمَٰتِ إِلَى ٱلنُّورِ بِإِذۡنِ رَبِّهِمۡ إِلَىٰ صِرَٰطِ ٱلۡعَزِيزِ ٱلۡحَمِيدِ ﴾
[إبراهِيم: 1]

అలిఫ్ - లామ్ - రా. (ఇది) ఒక దివ్యగ్రంథం. దీనిని మేము, ప్రజలను - వారి ప్రభువు అనుమతితో - అంధకారాల నుండి వెలుతురులోకి, సర్వశక్తిమంతుడు, సర్వస్తోత్రాలకు అర్హుడైన (అల్లాహ్) మార్గం వైపునకు తీసుకు రావటానికి, (ఓ ముహమ్మద్!) నీపై అవతరింపజేశాము

❮ Previous Next ❯

ترجمة: الر كتاب أنـزلناه إليك لتخرج الناس من الظلمات إلى النور بإذن ربهم, باللغة التيلجو

﴿الر كتاب أنـزلناه إليك لتخرج الناس من الظلمات إلى النور بإذن ربهم﴾ [إبراهِيم: 1]

Abdul Raheem Mohammad Moulana
aliph - lam - ra. (Idi) oka divyagrantham. Dinini memu, prajalanu - vari prabhuvu anumatito - andhakarala nundi veluturuloki, sarvasaktimantudu, sarvastotralaku ar'hudaina (allah) margam vaipunaku tisuku ravataniki, (o muham'mad!) Nipai avatarimpajesamu
Abdul Raheem Mohammad Moulana
aliph - lām - rā. (Idi) oka divyagranthaṁ. Dīnini mēmu, prajalanu - vāri prabhuvu anumatitō - andhakārāla nuṇḍi veluturulōki, sarvaśaktimantuḍu, sarvastōtrālaku ar'huḍaina (allāh) mārgaṁ vaipunaku tīsuku rāvaṭāniki, (ō muham'mad!) Nīpai avatarimpajēśāmu
Muhammad Aziz Ur Rehman
అలిఫ్‌ లామ్‌ రా. (ఓ ముహమ్మద్‌ – సఅసం!) నువ్వు ప్రజలను అంధకారాల నుంచి వెలికి తీసి కాంతి వైపుకు తీసుకురావటానికి మహోన్నతమైన ఈ గ్రంథాన్ని మేము నీ వైపు పంపాము – వారి ప్రభువు ఆజ్ఞపై. తిరుగులేనివాడు, స్తోత్రములకు అర్హుడైన వాని మార్గం వైపుకు (తీసుకురావటానికి)
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek