×

ఆయనే అల్లాహ్! ఆకాసాలలో ఉన్నదీ మరియు భూమిలో ఉన్నదీ సర్వమూ ఆయనకే చెందుతుంది! మరియు సత్యతిరస్కారులకు 14:2 Telugu translation

Quran infoTeluguSurah Ibrahim ⮕ (14:2) ayat 2 in Telugu

14:2 Surah Ibrahim ayat 2 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Ibrahim ayat 2 - إبراهِيم - Page - Juz 13

﴿ٱللَّهِ ٱلَّذِي لَهُۥ مَا فِي ٱلسَّمَٰوَٰتِ وَمَا فِي ٱلۡأَرۡضِۗ وَوَيۡلٞ لِّلۡكَٰفِرِينَ مِنۡ عَذَابٖ شَدِيدٍ ﴾
[إبراهِيم: 2]

ఆయనే అల్లాహ్! ఆకాసాలలో ఉన్నదీ మరియు భూమిలో ఉన్నదీ సర్వమూ ఆయనకే చెందుతుంది! మరియు సత్యతిరస్కారులకు కఠిన శిక్ష వల్ల తీవ్రమైన దుఃఖం (వ్యధ) కలుగుతుంది

❮ Previous Next ❯

ترجمة: الله الذي له ما في السموات وما في الأرض وويل للكافرين من, باللغة التيلجو

﴿الله الذي له ما في السموات وما في الأرض وويل للكافرين من﴾ [إبراهِيم: 2]

Abdul Raheem Mohammad Moulana
ayane allah! Akasalalo unnadi mariyu bhumilo unnadi sarvamu ayanake cendutundi! Mariyu satyatiraskarulaku kathina siksa valla tivramaina duhkham (vyadha) kalugutundi
Abdul Raheem Mohammad Moulana
āyanē allāh! Ākāsālalō unnadī mariyu bhūmilō unnadī sarvamū āyanakē cendutundi! Mariyu satyatiraskārulaku kaṭhina śikṣa valla tīvramaina duḥkhaṁ (vyadha) kalugutundi
Muhammad Aziz Ur Rehman
ఆకాశాలలో, భూమిలో ఉన్న సమస్తమూ ఆ అల్లాహ్‌దే. తిరస్కారుల కొరకు కఠిన శిక్ష మూలంగా వినాశం ఉంది
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek