×

ఏమీ? నీవు చూడలేదా (ఎరుగవా)? అల్లాహ్ అనుగ్రహాలను సత్యతిరస్కారంగా మార్చిన వారిని మరియు తమ జాతి 14:28 Telugu translation

Quran infoTeluguSurah Ibrahim ⮕ (14:28) ayat 28 in Telugu

14:28 Surah Ibrahim ayat 28 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Ibrahim ayat 28 - إبراهِيم - Page - Juz 13

﴿۞ أَلَمۡ تَرَ إِلَى ٱلَّذِينَ بَدَّلُواْ نِعۡمَتَ ٱللَّهِ كُفۡرٗا وَأَحَلُّواْ قَوۡمَهُمۡ دَارَ ٱلۡبَوَارِ ﴾
[إبراهِيم: 28]

ఏమీ? నీవు చూడలేదా (ఎరుగవా)? అల్లాహ్ అనుగ్రహాలను సత్యతిరస్కారంగా మార్చిన వారిని మరియు తమ జాతి వారిని వినాశ గృహంలోకి త్రోసినవారిని

❮ Previous Next ❯

ترجمة: ألم تر إلى الذين بدلوا نعمة الله كفرا وأحلوا قومهم دار البوار, باللغة التيلجو

﴿ألم تر إلى الذين بدلوا نعمة الله كفرا وأحلوا قومهم دار البوار﴾ [إبراهِيم: 28]

Abdul Raheem Mohammad Moulana
emi? Nivu cudaleda (erugava)? Allah anugrahalanu satyatiraskaranga marcina varini mariyu tama jati varini vinasa grhanloki trosinavarini
Abdul Raheem Mohammad Moulana
ēmī? Nīvu cūḍalēdā (erugavā)? Allāh anugrahālanu satyatiraskāraṅgā mārcina vārini mariyu tama jāti vārini vināśa gr̥hanlōki trōsinavārini
Muhammad Aziz Ur Rehman
అల్లాహ్‌ ప్రసాదించిన అనుగ్రహానికి బదులుగా కృతఘ్నతకు పాల్పడి, తమ జాతిని వినాశకర కుహరంలోనికి దించిన వారి వైపు నీవు దృష్టిని సారించలేదా
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek