Quran with Telugu translation - Surah Ibrahim ayat 29 - إبراهِيم - Page - Juz 13
﴿جَهَنَّمَ يَصۡلَوۡنَهَاۖ وَبِئۡسَ ٱلۡقَرَارُ ﴾
[إبراهِيم: 29]
﴿جهنم يصلونها وبئس القرار﴾ [إبراهِيم: 29]
Abdul Raheem Mohammad Moulana (ante) narakam! Varanta andulo pravesistaru. Mariyu adi enta durbharamaina nivasamu |
Abdul Raheem Mohammad Moulana (aṇṭē) narakaṁ! Vārantā andulō pravēśistāru. Mariyu adi enta durbharamaina nivāsamu |
Muhammad Aziz Ur Rehman అంటే – నరకంలోనికి. వారంతా అందులోకి ప్రవేశిస్తారు. అది అత్యంత చెడ్డ నివాస స్థానం |