×

ఇది (ఈ ఖుర్ఆన్) మానవులకు ఒక సందేశం. వారు దీనితో హెచ్చరించబడటానికి మరియు నిశ్చయంగా ఆయన 14:52 Telugu translation

Quran infoTeluguSurah Ibrahim ⮕ (14:52) ayat 52 in Telugu

14:52 Surah Ibrahim ayat 52 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Ibrahim ayat 52 - إبراهِيم - Page - Juz 13

﴿هَٰذَا بَلَٰغٞ لِّلنَّاسِ وَلِيُنذَرُواْ بِهِۦ وَلِيَعۡلَمُوٓاْ أَنَّمَا هُوَ إِلَٰهٞ وَٰحِدٞ وَلِيَذَّكَّرَ أُوْلُواْ ٱلۡأَلۡبَٰبِ ﴾
[إبراهِيم: 52]

ఇది (ఈ ఖుర్ఆన్) మానవులకు ఒక సందేశం. వారు దీనితో హెచ్చరించబడటానికి మరియు నిశ్చయంగా ఆయన (అల్లాహ్) ఒక్కడే ఆరాధ్య దైవమని వారు తెలుసుకోవడానికి మరియు బుద్ధిమంతులు గ్రహించడానికి ఇది పంపబడింది

❮ Previous Next ❯

ترجمة: هذا بلاغ للناس ولينذروا به وليعلموا أنما هو إله واحد وليذكر أولو, باللغة التيلجو

﴿هذا بلاغ للناس ولينذروا به وليعلموا أنما هو إله واحد وليذكر أولو﴾ [إبراهِيم: 52]

Abdul Raheem Mohammad Moulana
idi (i khur'an) manavulaku oka sandesam. Varu dinito heccarincabadataniki mariyu niscayanga ayana (allah) okkade aradhya daivamani varu telusukovadaniki mariyu bud'dhimantulu grahincadaniki idi pampabadindi
Abdul Raheem Mohammad Moulana
idi (ī khur'ān) mānavulaku oka sandēśaṁ. Vāru dīnitō heccarin̄cabaḍaṭāniki mariyu niścayaṅgā āyana (allāh) okkaḍē ārādhya daivamani vāru telusukōvaḍāniki mariyu bud'dhimantulu grahin̄caḍāniki idi pampabaḍindi
Muhammad Aziz Ur Rehman
ఈ ఖుర్‌ఆన్‌ సమస్త మానవుల కొరకు ఒక సందేశం. తద్వారా వారిని హెచ్చరించటానికి, అల్లాహ్‌ ఒక్కడే ఆరాధ్య దైవమని వారు గ్రహించటానికి, ఇంకా విజ్ఞులు గ్రహించగలగటానికి (ఇది పంపబడింది)
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek