×

మరియు మేము (వృక్షకోటిని) ఫలవంతం చేయటానికి గాలులను పంపుతాము! తరువాత మేము ఆకాశం నుండి నీటిని 15:22 Telugu translation

Quran infoTeluguSurah Al-hijr ⮕ (15:22) ayat 22 in Telugu

15:22 Surah Al-hijr ayat 22 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-hijr ayat 22 - الحِجر - Page - Juz 14

﴿وَأَرۡسَلۡنَا ٱلرِّيَٰحَ لَوَٰقِحَ فَأَنزَلۡنَا مِنَ ٱلسَّمَآءِ مَآءٗ فَأَسۡقَيۡنَٰكُمُوهُ وَمَآ أَنتُمۡ لَهُۥ بِخَٰزِنِينَ ﴾
[الحِجر: 22]

మరియు మేము (వృక్షకోటిని) ఫలవంతం చేయటానికి గాలులను పంపుతాము! తరువాత మేము ఆకాశం నుండి నీటిని కురిపించి, దానిని మీకు త్రాగటానికి సమకూర్చుతాము మరియు దాని కోశాధికారులు మీరు మాత్రం కారు

❮ Previous Next ❯

ترجمة: وأرسلنا الرياح لواقح فأنـزلنا من السماء ماء فأسقيناكموه وما أنتم له بخازنين, باللغة التيلجو

﴿وأرسلنا الرياح لواقح فأنـزلنا من السماء ماء فأسقيناكموه وما أنتم له بخازنين﴾ [الحِجر: 22]

Abdul Raheem Mohammad Moulana
mariyu memu (vrksakotini) phalavantam ceyataniki galulanu pamputamu! Taruvata memu akasam nundi nitini kuripinci, danini miku tragataniki samakurcutamu mariyu dani kosadhikarulu miru matram karu
Abdul Raheem Mohammad Moulana
mariyu mēmu (vr̥kṣakōṭini) phalavantaṁ cēyaṭāniki gālulanu pamputāmu! Taruvāta mēmu ākāśaṁ nuṇḍi nīṭini kuripin̄ci, dānini mīku trāgaṭāniki samakūrcutāmu mariyu dāni kōśādhikārulu mīru mātraṁ kāru
Muhammad Aziz Ur Rehman
మేమే బరువైన గాలులను పంపిస్తున్నాము. మరి ఆకాశం నుంచి వర్షాన్ని కురిపించి, దాన్ని మీకు త్రాపిస్తున్నాము. ఈ (జల) నిధిని సమకూర్చుకోవటం అన్నది మీ వల్ల కాని పని
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek