×

మరియు మేము నిశ్చయంగా, నీకు తరచుగా పఠింపబడే ఏడు (సూక్తులను) మరియు సర్వోత్తమ ఖుర్ఆన్ ను 15:87 Telugu translation

Quran infoTeluguSurah Al-hijr ⮕ (15:87) ayat 87 in Telugu

15:87 Surah Al-hijr ayat 87 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-hijr ayat 87 - الحِجر - Page - Juz 14

﴿وَلَقَدۡ ءَاتَيۡنَٰكَ سَبۡعٗا مِّنَ ٱلۡمَثَانِي وَٱلۡقُرۡءَانَ ٱلۡعَظِيمَ ﴾
[الحِجر: 87]

మరియు మేము నిశ్చయంగా, నీకు తరచుగా పఠింపబడే ఏడు (సూక్తులను) మరియు సర్వోత్తమ ఖుర్ఆన్ ను ప్రసాదించాము

❮ Previous Next ❯

ترجمة: ولقد آتيناك سبعا من المثاني والقرآن العظيم, باللغة التيلجو

﴿ولقد آتيناك سبعا من المثاني والقرآن العظيم﴾ [الحِجر: 87]

Abdul Raheem Mohammad Moulana
mariyu memu niscayanga, niku taracuga pathimpabade edu (suktulanu) mariyu sarvottama khur'an nu prasadincamu
Abdul Raheem Mohammad Moulana
mariyu mēmu niścayaṅgā, nīku taracugā paṭhimpabaḍē ēḍu (sūktulanu) mariyu sarvōttama khur'ān nu prasādin̄cāmu
Muhammad Aziz Ur Rehman
మేము నీకు ఏడు ఆయతులను ఇచ్చి ఉన్నాము. అవి పదే పదే పునరావృతం అవుతుంటాయి. ఇంకా మహోన్నతమైన ఖుర్‌ఆన్‌ను నీకు ప్రసాదించాము
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek