×

వారిలో (అవిశ్వాసులలో) కొందరికి మేము ఒసంగిన ఐహిక సంపదలను నీవు కన్నెత్తి కూడా చూడకు. మరియు 15:88 Telugu translation

Quran infoTeluguSurah Al-hijr ⮕ (15:88) ayat 88 in Telugu

15:88 Surah Al-hijr ayat 88 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-hijr ayat 88 - الحِجر - Page - Juz 14

﴿لَا تَمُدَّنَّ عَيۡنَيۡكَ إِلَىٰ مَا مَتَّعۡنَا بِهِۦٓ أَزۡوَٰجٗا مِّنۡهُمۡ وَلَا تَحۡزَنۡ عَلَيۡهِمۡ وَٱخۡفِضۡ جَنَاحَكَ لِلۡمُؤۡمِنِينَ ﴾
[الحِجر: 88]

వారిలో (అవిశ్వాసులలో) కొందరికి మేము ఒసంగిన ఐహిక సంపదలను నీవు కన్నెత్తి కూడా చూడకు. మరియు వారి (అవిశ్వాస) వైఖరికి బాధపడకు. మరియు విశ్వసించిన వారికి ఆశ్రయం (ఛాయ) ఇవ్వటానికి నీ రెక్కలను విప్పు

❮ Previous Next ❯

ترجمة: لا تمدن عينيك إلى ما متعنا به أزواجا منهم ولا تحزن عليهم, باللغة التيلجو

﴿لا تمدن عينيك إلى ما متعنا به أزواجا منهم ولا تحزن عليهم﴾ [الحِجر: 88]

Abdul Raheem Mohammad Moulana
varilo (avisvasulalo) kondariki memu osangina aihika sampadalanu nivu kannetti kuda cudaku. Mariyu vari (avisvasa) vaikhariki badhapadaku. Mariyu visvasincina variki asrayam (chaya) ivvataniki ni rekkalanu vippu
Abdul Raheem Mohammad Moulana
vārilō (aviśvāsulalō) kondariki mēmu osaṅgina aihika sampadalanu nīvu kannetti kūḍā cūḍaku. Mariyu vāri (aviśvāsa) vaikhariki bādhapaḍaku. Mariyu viśvasin̄cina vāriki āśrayaṁ (chāya) ivvaṭāniki nī rekkalanu vippu
Muhammad Aziz Ur Rehman
వారిలోని పలు వర్గాల వారికి మేము ఇచ్చిన ప్రాపంచిక సంపద వైపుకు నువ్వు ఆబగా చూడకు. వారి స్థితిపై దిగులు చెందకు. విశ్వాసుల కోసం నీ (వాత్సల్య భరిత) రెక్కలను వంచిపెట్టు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek