×

ఆయనే, ఆకాశం నుండి మీ కొరకు నీళ్ళను కురిపిస్తాడు. దాని నుండి మీకు త్రాగటానికి నీరు 16:10 Telugu translation

Quran infoTeluguSurah An-Nahl ⮕ (16:10) ayat 10 in Telugu

16:10 Surah An-Nahl ayat 10 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Nahl ayat 10 - النَّحل - Page - Juz 14

﴿هُوَ ٱلَّذِيٓ أَنزَلَ مِنَ ٱلسَّمَآءِ مَآءٗۖ لَّكُم مِّنۡهُ شَرَابٞ وَمِنۡهُ شَجَرٞ فِيهِ تُسِيمُونَ ﴾
[النَّحل: 10]

ఆయనే, ఆకాశం నుండి మీ కొరకు నీళ్ళను కురిపిస్తాడు. దాని నుండి మీకు త్రాగటానికి నీరు దొరకుతుంది మరియు మీ పశువులను మేపటానికి పచ్చిక పెరుగుతుంది

❮ Previous Next ❯

ترجمة: هو الذي أنـزل من السماء ماء لكم منه شراب ومنه شجر فيه, باللغة التيلجو

﴿هو الذي أنـزل من السماء ماء لكم منه شراب ومنه شجر فيه﴾ [النَّحل: 10]

Abdul Raheem Mohammad Moulana
ayane, akasam nundi mi koraku nillanu kuripistadu. Dani nundi miku tragataniki niru dorakutundi mariyu mi pasuvulanu mepataniki paccika perugutundi
Abdul Raheem Mohammad Moulana
āyanē, ākāśaṁ nuṇḍi mī koraku nīḷḷanu kuripistāḍu. Dāni nuṇḍi mīku trāgaṭāniki nīru dorakutundi mariyu mī paśuvulanu mēpaṭāniki paccika perugutundi
Muhammad Aziz Ur Rehman
ఆయనే మీ కోసం ఆకాశం నుంచి నీళ్ళను కురిపిస్తున్నాడు. దాన్ని మీరూ త్రాగుతారు. దానివల్ల మొలకెత్తిన పచ్చికను (వృక్షాలను) మీ పశువులకు కూడా మేపుతారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek