×

ఆయన దీని (నీటి) ద్వారా మీ కొరకు పంటలను, జైతూన్ మరియు ఖర్జూరపు వృక్షాలను, ద్రాక్ష 16:11 Telugu translation

Quran infoTeluguSurah An-Nahl ⮕ (16:11) ayat 11 in Telugu

16:11 Surah An-Nahl ayat 11 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Nahl ayat 11 - النَّحل - Page - Juz 14

﴿يُنۢبِتُ لَكُم بِهِ ٱلزَّرۡعَ وَٱلزَّيۡتُونَ وَٱلنَّخِيلَ وَٱلۡأَعۡنَٰبَ وَمِن كُلِّ ٱلثَّمَرَٰتِۚ إِنَّ فِي ذَٰلِكَ لَأٓيَةٗ لِّقَوۡمٖ يَتَفَكَّرُونَ ﴾
[النَّحل: 11]

ఆయన దీని (నీటి) ద్వారా మీ కొరకు పంటలను, జైతూన్ మరియు ఖర్జూరపు వృక్షాలను, ద్రాక్ష మరియు ఇతర రకాల ఫలాలను పండింపజేస్తున్నాడు. నిశ్చయంగా, ఆలోచించే వారికి ఇందులో ఒక సూచన (నిదర్శనం) ఉంది

❮ Previous Next ❯

ترجمة: ينبت لكم به الزرع والزيتون والنخيل والأعناب ومن كل الثمرات إن في, باللغة التيلجو

﴿ينبت لكم به الزرع والزيتون والنخيل والأعناب ومن كل الثمرات إن في﴾ [النَّحل: 11]

Abdul Raheem Mohammad Moulana
ayana dini (niti) dvara mi koraku pantalanu, jaitun mariyu kharjurapu vrksalanu, draksa mariyu itara rakala phalalanu pandimpajestunnadu. Niscayanga, alocince variki indulo oka sucana (nidarsanam) undi
Abdul Raheem Mohammad Moulana
āyana dīni (nīṭi) dvārā mī koraku paṇṭalanu, jaitūn mariyu kharjūrapu vr̥kṣālanu, drākṣa mariyu itara rakāla phalālanu paṇḍimpajēstunnāḍu. Niścayaṅgā, ālōcin̄cē vāriki indulō oka sūcana (nidarśanaṁ) undi
Muhammad Aziz Ur Rehman
దాంతోనే (ఆ నీటితోనే) ఆయన మీ కోసం పొలాలను పండిస్తాడు. జైతూను (ఆలివ్‌), ఖర్జూరం, ద్రాక్ష మరియు అన్ని రకాల పండ్లను పండిస్తాడు. నిశ్చయంగా చింతన చేసేవారి కోసం ఇందులో గొప్ప సూచన ఉంది
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek