×

మరియు సన్మార్గం చూపటమే అల్లాహ్ విధానం మరియు అందులో (లోకంలో) తప్పుడు (వక్ర) మార్గాలు కూడా 16:9 Telugu translation

Quran infoTeluguSurah An-Nahl ⮕ (16:9) ayat 9 in Telugu

16:9 Surah An-Nahl ayat 9 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Nahl ayat 9 - النَّحل - Page - Juz 14

﴿وَعَلَى ٱللَّهِ قَصۡدُ ٱلسَّبِيلِ وَمِنۡهَا جَآئِرٞۚ وَلَوۡ شَآءَ لَهَدَىٰكُمۡ أَجۡمَعِينَ ﴾
[النَّحل: 9]

మరియు సన్మార్గం చూపటమే అల్లాహ్ విధానం మరియు అందులో (లోకంలో) తప్పుడు (వక్ర) మార్గాలు కూడా ఉన్నాయి. ఆయన తలచుకొని ఉంటే మీరందరికీ సన్మార్గం చూపి ఉండేవాడు

❮ Previous Next ❯

ترجمة: وعلى الله قصد السبيل ومنها جائر ولو شاء لهداكم أجمعين, باللغة التيلجو

﴿وعلى الله قصد السبيل ومنها جائر ولو شاء لهداكم أجمعين﴾ [النَّحل: 9]

Abdul Raheem Mohammad Moulana
mariyu sanmargam cupatame allah vidhanam mariyu andulo (lokanlo) tappudu (vakra) margalu kuda unnayi. Ayana talacukoni unte mirandariki sanmargam cupi undevadu
Abdul Raheem Mohammad Moulana
mariyu sanmārgaṁ cūpaṭamē allāh vidhānaṁ mariyu andulō (lōkanlō) tappuḍu (vakra) mārgālu kūḍā unnāyi. Āyana talacukoni uṇṭē mīrandarikī sanmārgaṁ cūpi uṇḍēvāḍu
Muhammad Aziz Ur Rehman
సన్మార్గం చూపే బాధ్యత అల్లాహ్‌పై ఉంది. కొన్ని వక్ర మార్గాలు కూడా ఉన్నాయి. ఆయన గనక తలచుకుంటే మీ అందరినీ సన్మార్గాన నడిపించేవాడే
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek