×

మరియు అల్లాహ్ ఒక నగరపు ఉపమానం ఇస్తున్నాడు: మొదట అది (ఆ నగరం) శాంతి భద్రతలతో 16:112 Telugu translation

Quran infoTeluguSurah An-Nahl ⮕ (16:112) ayat 112 in Telugu

16:112 Surah An-Nahl ayat 112 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Nahl ayat 112 - النَّحل - Page - Juz 14

﴿وَضَرَبَ ٱللَّهُ مَثَلٗا قَرۡيَةٗ كَانَتۡ ءَامِنَةٗ مُّطۡمَئِنَّةٗ يَأۡتِيهَا رِزۡقُهَا رَغَدٗا مِّن كُلِّ مَكَانٖ فَكَفَرَتۡ بِأَنۡعُمِ ٱللَّهِ فَأَذَٰقَهَا ٱللَّهُ لِبَاسَ ٱلۡجُوعِ وَٱلۡخَوۡفِ بِمَا كَانُواْ يَصۡنَعُونَ ﴾
[النَّحل: 112]

మరియు అల్లాహ్ ఒక నగరపు ఉపమానం ఇస్తున్నాడు: మొదట అది (ఆ నగరం) శాంతి భద్రతలతో నిండి ఉండేది. దానికి (దాని ప్రజలకు) ప్రతి దిక్కునుండి జీవనోపాధి పుష్కలంగా లభిస్తూ ఉండేది. తరువాత (ఆ నగరం) వారు అల్లాహ్ అనుగ్రహాలను తిరస్కరించారు (కృతఘ్నులయ్యారు), కావున అల్లాహ్ వారి చర్యలకు బదులుగా వారికి ఆకలీ, భయమూ వంటి ఆపదల రుచి చూపించాడు

❮ Previous Next ❯

ترجمة: وضرب الله مثلا قرية كانت آمنة مطمئنة يأتيها رزقها رغدا من كل, باللغة التيلجو

﴿وضرب الله مثلا قرية كانت آمنة مطمئنة يأتيها رزقها رغدا من كل﴾ [النَّحل: 112]

Abdul Raheem Mohammad Moulana
Mariyu allah oka nagarapu upamanam istunnadu: Modata adi (a nagaram) santi bhadratalato nindi undedi. Daniki (dani prajalaku) prati dikkunundi jivanopadhi puskalanga labhistu undedi. Taruvata (a nagaram) varu allah anugrahalanu tiraskarincaru (krtaghnulayyaru), kavuna allah vari caryalaku baduluga variki akali, bhayamu vanti apadala ruci cupincadu
Abdul Raheem Mohammad Moulana
Mariyu allāh oka nagarapu upamānaṁ istunnāḍu: Modaṭa adi (ā nagaraṁ) śānti bhadratalatō niṇḍi uṇḍēdi. Dāniki (dāni prajalaku) prati dikkunuṇḍi jīvanōpādhi puṣkalaṅgā labhistū uṇḍēdi. Taruvāta (ā nagaraṁ) vāru allāh anugrahālanu tiraskarin̄cāru (kr̥taghnulayyāru), kāvuna allāh vāri caryalaku badulugā vāriki ākalī, bhayamū vaṇṭi āpadala ruci cūpin̄cāḍu
Muhammad Aziz Ur Rehman
అల్లాహ్‌ ఒక పట్నం ఉదాహరణను ఇస్తున్నాడు. ఆ పట్నం ఎంతో ప్రశాంతంగా, తృప్తిగా ఉండేది. దానికి అన్ని వైపుల నుంచీ పుష్కలంగా జీవనోపాధి లభించేది. మరి ఆ పట్నవాసులు అల్లాహ్‌ అనుగ్రహాలపై కృతఘ్నత చూపగా, అల్లాహ్‌ వారి స్వయంకృతాలకు బదులుగా వారికి ఆకలి, భయాందోళనల రుచి చూపించాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek