×

మరియు వాస్తవంగా వారి వద్దకు వారి (జాతి) నుండి ఒక ప్రవక్త వచ్చి ఉన్నాడు, కాని 16:113 Telugu translation

Quran infoTeluguSurah An-Nahl ⮕ (16:113) ayat 113 in Telugu

16:113 Surah An-Nahl ayat 113 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Nahl ayat 113 - النَّحل - Page - Juz 14

﴿وَلَقَدۡ جَآءَهُمۡ رَسُولٞ مِّنۡهُمۡ فَكَذَّبُوهُ فَأَخَذَهُمُ ٱلۡعَذَابُ وَهُمۡ ظَٰلِمُونَ ﴾
[النَّحل: 113]

మరియు వాస్తవంగా వారి వద్దకు వారి (జాతి) నుండి ఒక ప్రవక్త వచ్చి ఉన్నాడు, కాని వారు అతనిని అసత్యవాదుడవని తిరస్కరించారు. కావున వారు దుర్మార్గంలో మునిగి ఉన్నప్పుడు వారిని శిక్ష పట్టుకున్నది

❮ Previous Next ❯

ترجمة: ولقد جاءهم رسول منهم فكذبوه فأخذهم العذاب وهم ظالمون, باللغة التيلجو

﴿ولقد جاءهم رسول منهم فكذبوه فأخذهم العذاب وهم ظالمون﴾ [النَّحل: 113]

Abdul Raheem Mohammad Moulana
mariyu vastavanga vari vaddaku vari (jati) nundi oka pravakta vacci unnadu, kani varu atanini asatyavadudavani tiraskarincaru. Kavuna varu durmarganlo munigi unnappudu varini siksa pattukunnadi
Abdul Raheem Mohammad Moulana
mariyu vāstavaṅgā vāri vaddaku vāri (jāti) nuṇḍi oka pravakta vacci unnāḍu, kāni vāru atanini asatyavāduḍavani tiraskarin̄cāru. Kāvuna vāru durmārganlō munigi unnappuḍu vārini śikṣa paṭṭukunnadi
Muhammad Aziz Ur Rehman
వారి వద్దకు స్వయంగా వారిలో నుంచే ఒక ప్రవక్త వచ్చాడు. అయినప్పటికీ వారతన్ని ధిక్కరించారు. ఫలితంగా శిక్ష వారిని పట్టుకున్నది. ఎందుకంటే వారు పరమ దుర్మార్గులుగా ఉండేవారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek