×

ఆ దినమును (జ్ఞాపకముంచుకోండి), ఎప్పుడైతే ప్రతి ప్రాణి కేవలం తన స్వంతం కొరకే బ్రతిమాలుకుంటుందో! ప్రతి 16:111 Telugu translation

Quran infoTeluguSurah An-Nahl ⮕ (16:111) ayat 111 in Telugu

16:111 Surah An-Nahl ayat 111 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Nahl ayat 111 - النَّحل - Page - Juz 14

﴿۞ يَوۡمَ تَأۡتِي كُلُّ نَفۡسٖ تُجَٰدِلُ عَن نَّفۡسِهَا وَتُوَفَّىٰ كُلُّ نَفۡسٖ مَّا عَمِلَتۡ وَهُمۡ لَا يُظۡلَمُونَ ﴾
[النَّحل: 111]

ఆ దినమును (జ్ఞాపకముంచుకోండి), ఎప్పుడైతే ప్రతి ప్రాణి కేవలం తన స్వంతం కొరకే బ్రతిమాలుకుంటుందో! ప్రతి ప్రాణికి దాని కర్మలకు తగిన ప్రతిఫలం ఇవ్వబడుతుంది మరియు వారికెలాంటి అన్యాయం జరుగదు

❮ Previous Next ❯

ترجمة: يوم تأتي كل نفس تجادل عن نفسها وتوفى كل نفس ما عملت, باللغة التيلجو

﴿يوم تأتي كل نفس تجادل عن نفسها وتوفى كل نفس ما عملت﴾ [النَّحل: 111]

Abdul Raheem Mohammad Moulana
a dinamunu (jnapakamuncukondi), eppudaite prati prani kevalam tana svantam korake bratimalukuntundo! Prati praniki dani karmalaku tagina pratiphalam ivvabadutundi mariyu varikelanti an'yayam jarugadu
Abdul Raheem Mohammad Moulana
ā dinamunu (jñāpakamun̄cukōṇḍi), eppuḍaitē prati prāṇi kēvalaṁ tana svantaṁ korakē bratimālukuṇṭundō! Prati prāṇiki dāni karmalaku tagina pratiphalaṁ ivvabaḍutundi mariyu vārikelāṇṭi an'yāyaṁ jarugadu
Muhammad Aziz Ur Rehman
ఆ రోజు ప్రతి ఒక్కడూ తన ఆత్మ రక్షణ కోసం వాదులాడుతూ వస్తాడు. అప్పుడు ప్రతి ఒక్కరికీ అతను చేసుకున్న కర్మల ప్రతిఫలమంతా ఇవ్వబడుతుంది. ఎవరికీ ఎలాంటి అన్యాయం జరగదు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek