Quran with Telugu translation - Surah An-Nahl ayat 118 - النَّحل - Page - Juz 14
﴿وَعَلَى ٱلَّذِينَ هَادُواْ حَرَّمۡنَا مَا قَصَصۡنَا عَلَيۡكَ مِن قَبۡلُۖ وَمَا ظَلَمۡنَٰهُمۡ وَلَٰكِن كَانُوٓاْ أَنفُسَهُمۡ يَظۡلِمُونَ ﴾
[النَّحل: 118]
﴿وعلى الذين هادوا حرمنا ما قصصنا عليك من قبل وما ظلمناهم ولكن﴾ [النَّحل: 118]
Abdul Raheem Mohammad Moulana mariyu memu niku prastavincina vatini, intaku mundu yudulaku nisedhincamu. Mariyu memu variki an'yayam ceyaledu, kani vare tamaku tame an'yayam cesukuntu undevaru |
Abdul Raheem Mohammad Moulana mariyu mēmu nīku prastāvin̄cina vāṭini, intaku mundu yūdulaku niṣēdhin̄cāmu. Mariyu mēmu vāriki an'yāyaṁ cēyalēdu, kāni vārē tamaku tāmē an'yāyaṁ cēsukuṇṭū uṇḍēvāru |
Muhammad Aziz Ur Rehman యూదుల కొరకు మేము నిషేధించిన వాటిని గురించి మేము ఇంతకు ముందే నీకు వినిపించి ఉన్నాము. మేము వారికి అన్యాయం చేయలేదు. కాని వారు తమ స్వయానికి తామే అన్యాయం చేసుకున్నారు |