×

అయితే నిశ్చయంగా, నీ ప్రభువు - ఎవరైతే అజ్ఞానంలో పాపాలు చేసి, ఆ పిదప పశ్చాత్తాప 16:119 Telugu translation

Quran infoTeluguSurah An-Nahl ⮕ (16:119) ayat 119 in Telugu

16:119 Surah An-Nahl ayat 119 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Nahl ayat 119 - النَّحل - Page - Juz 14

﴿ثُمَّ إِنَّ رَبَّكَ لِلَّذِينَ عَمِلُواْ ٱلسُّوٓءَ بِجَهَٰلَةٖ ثُمَّ تَابُواْ مِنۢ بَعۡدِ ذَٰلِكَ وَأَصۡلَحُوٓاْ إِنَّ رَبَّكَ مِنۢ بَعۡدِهَا لَغَفُورٞ رَّحِيمٌ ﴾
[النَّحل: 119]

అయితే నిశ్చయంగా, నీ ప్రభువు - ఎవరైతే అజ్ఞానంలో పాపాలు చేసి, ఆ పిదప పశ్చాత్తాప పడి, సరిదిద్దుకుంటారో - దాని (ఆ పశ్చాత్తాపం) తరువాత (వారిని క్షమిస్తాడు); నిశ్చయంగా, నీ ప్రభువు క్షమించేవాడు, అపార కరుణా ప్రదాత

❮ Previous Next ❯

ترجمة: ثم إن ربك للذين عملوا السوء بجهالة ثم تابوا من بعد ذلك, باللغة التيلجو

﴿ثم إن ربك للذين عملوا السوء بجهالة ثم تابوا من بعد ذلك﴾ [النَّحل: 119]

Abdul Raheem Mohammad Moulana
Ayite niscayanga, ni prabhuvu - evaraite ajnananlo papalu cesi, a pidapa pascattapa padi, sarididdukuntaro - dani (a pascattapam) taruvata (varini ksamistadu); niscayanga, ni prabhuvu ksamincevadu, apara karuna pradata
Abdul Raheem Mohammad Moulana
Ayitē niścayaṅgā, nī prabhuvu - evaraitē ajñānanlō pāpālu cēsi, ā pidapa paścāttāpa paḍi, sarididdukuṇṭārō - dāni (ā paścāttāpaṁ) taruvāta (vārini kṣamistāḍu); niścayaṅgā, nī prabhuvu kṣamin̄cēvāḍu, apāra karuṇā pradāta
Muhammad Aziz Ur Rehman
మరి ఎవరయినా అజ్ఞానం వల్ల దురాగతాలకు పాల్పడి, ఆపైన పశ్చాత్తాపం చెందితే, దిద్దుబాటు కూడా చేసుకుంటే అప్పుడు నిశ్చయంగా నీ ప్రభువు అపారంగా క్షమించేవాడు, అమితంగా కనికరించేవాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek