×

నిశ్చయంగా, ఇబ్రాహీమ్ (ఒక్కడే) అల్లాహ్ కు భక్తిపరుడై, ఏకదైవ సిద్ధాంతాన్ని (సత్యధర్మాన్ని) స్థాపించటంలో తనకు తానే 16:120 Telugu translation

Quran infoTeluguSurah An-Nahl ⮕ (16:120) ayat 120 in Telugu

16:120 Surah An-Nahl ayat 120 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Nahl ayat 120 - النَّحل - Page - Juz 14

﴿إِنَّ إِبۡرَٰهِيمَ كَانَ أُمَّةٗ قَانِتٗا لِّلَّهِ حَنِيفٗا وَلَمۡ يَكُ مِنَ ٱلۡمُشۡرِكِينَ ﴾
[النَّحل: 120]

నిశ్చయంగా, ఇబ్రాహీమ్ (ఒక్కడే) అల్లాహ్ కు భక్తిపరుడై, ఏకదైవ సిద్ధాంతాన్ని (సత్యధర్మాన్ని) స్థాపించటంలో తనకు తానే ఒక సమాజమై ఉండెను. అతను అల్లాహ్ కు సాటి కల్పించేవారిలో ఎన్నడూ చేరలేదు

❮ Previous Next ❯

ترجمة: إن إبراهيم كان أمة قانتا لله حنيفا ولم يك من المشركين, باللغة التيلجو

﴿إن إبراهيم كان أمة قانتا لله حنيفا ولم يك من المشركين﴾ [النَّحل: 120]

Abdul Raheem Mohammad Moulana
niscayanga, ibrahim (okkade) allah ku bhaktiparudai, ekadaiva sid'dhantanni (satyadharmanni) sthapincatanlo tanaku tane oka samajamai undenu. Atanu allah ku sati kalpincevarilo ennadu ceraledu
Abdul Raheem Mohammad Moulana
niścayaṅgā, ibrāhīm (okkaḍē) allāh ku bhaktiparuḍai, ēkadaiva sid'dhāntānni (satyadharmānni) sthāpin̄caṭanlō tanaku tānē oka samājamai uṇḍenu. Atanu allāh ku sāṭi kalpin̄cēvārilō ennaḍū cēralēdu
Muhammad Aziz Ur Rehman
నిశ్చయంగా ఇబ్రాహీం ఒక అనుసరణీయ నాయకుడు. నికార్సయిన దైవవిధేయుడు. అల్లాహ్‌ యందే మనస్సు నిలిపిన వాడు. అతడు బహుదైవారాధకులలో చేరినవాడు కాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek