×

తరువాత మేము నీకు (ఓ ముహమ్మద్!) ఈ సందేశాన్ని పంపాము: "నీవు ఇబ్రాహీమ్ అనుసరించిన, ఏకదైవ 16:123 Telugu translation

Quran infoTeluguSurah An-Nahl ⮕ (16:123) ayat 123 in Telugu

16:123 Surah An-Nahl ayat 123 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Nahl ayat 123 - النَّحل - Page - Juz 14

﴿ثُمَّ أَوۡحَيۡنَآ إِلَيۡكَ أَنِ ٱتَّبِعۡ مِلَّةَ إِبۡرَٰهِيمَ حَنِيفٗاۖ وَمَا كَانَ مِنَ ٱلۡمُشۡرِكِينَ ﴾
[النَّحل: 123]

తరువాత మేము నీకు (ఓ ముహమ్మద్!) ఈ సందేశాన్ని పంపాము: "నీవు ఇబ్రాహీమ్ అనుసరించిన, ఏకదైవ సిద్ధాంతాన్ని (సత్యధర్మాన్ని) అనుసరించు. అతను (ఇబ్రాహీమ్) అల్లాహ్ కు సాటి కల్పించే వారిలోని వాడు కాడు

❮ Previous Next ❯

ترجمة: ثم أوحينا إليك أن اتبع ملة إبراهيم حنيفا وما كان من المشركين, باللغة التيلجو

﴿ثم أوحينا إليك أن اتبع ملة إبراهيم حنيفا وما كان من المشركين﴾ [النَّحل: 123]

Abdul Raheem Mohammad Moulana
taruvata memu niku (o muham'mad!) I sandesanni pampamu: "Nivu ibrahim anusarincina, ekadaiva sid'dhantanni (satyadharmanni) anusarincu. Atanu (ibrahim) allah ku sati kalpince variloni vadu kadu
Abdul Raheem Mohammad Moulana
taruvāta mēmu nīku (ō muham'mad!) Ī sandēśānni pampāmu: "Nīvu ibrāhīm anusarin̄cina, ēkadaiva sid'dhāntānni (satyadharmānni) anusarin̄cu. Atanu (ibrāhīm) allāh ku sāṭi kalpin̄cē vārilōni vāḍu kāḍu
Muhammad Aziz Ur Rehman
తరువాత మేము, ఏకాగ్రచిత్తుడైన ఇబ్రాహీం ధర్మాన్ని అనుసరించమని నీ వద్దకు వహీ పంపాము. అతడు బహుదైవోపాసకులలో చేరినవాడు కాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek