×

వాస్తవానికి, శనివార శాసనం (సబ్త్) విషయంలో అభిప్రాయభేదాలు కలిగి ఉన్న వారికే అది విధించబడింది. మరియు 16:124 Telugu translation

Quran infoTeluguSurah An-Nahl ⮕ (16:124) ayat 124 in Telugu

16:124 Surah An-Nahl ayat 124 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Nahl ayat 124 - النَّحل - Page - Juz 14

﴿إِنَّمَا جُعِلَ ٱلسَّبۡتُ عَلَى ٱلَّذِينَ ٱخۡتَلَفُواْ فِيهِۚ وَإِنَّ رَبَّكَ لَيَحۡكُمُ بَيۡنَهُمۡ يَوۡمَ ٱلۡقِيَٰمَةِ فِيمَا كَانُواْ فِيهِ يَخۡتَلِفُونَ ﴾
[النَّحل: 124]

వాస్తవానికి, శనివార శాసనం (సబ్త్) విషయంలో అభిప్రాయభేదాలు కలిగి ఉన్న వారికే అది విధించబడింది. మరియు నిశ్చయంగా, నీ ప్రభువు! పునరుత్థాన దినమున వారి మధ్య ఉన్న భిన్నాభిప్రాయాలను గురించి తీర్పు చేస్తాడు

❮ Previous Next ❯

ترجمة: إنما جعل السبت على الذين اختلفوا فيه وإن ربك ليحكم بينهم يوم, باللغة التيلجو

﴿إنما جعل السبت على الذين اختلفوا فيه وإن ربك ليحكم بينهم يوم﴾ [النَّحل: 124]

Abdul Raheem Mohammad Moulana
vastavaniki, sanivara sasanam (sabt) visayanlo abhiprayabhedalu kaligi unna varike adi vidhincabadindi. Mariyu niscayanga, ni prabhuvu! Punarut'thana dinamuna vari madhya unna bhinnabhiprayalanu gurinci tirpu cestadu
Abdul Raheem Mohammad Moulana
vāstavāniki, śanivāra śāsanaṁ (sabt) viṣayanlō abhiprāyabhēdālu kaligi unna vārikē adi vidhin̄cabaḍindi. Mariyu niścayaṅgā, nī prabhuvu! Punarut'thāna dinamuna vāri madhya unna bhinnābhiprāyālanu gurin̄ci tīrpu cēstāḍu
Muhammad Aziz Ur Rehman
ఎవరు శనివారం విషయంలో విభేదించుకున్నారో వారికి మాత్రమే దాని విశిష్ఠత విధించబడింది. అసలు విషయమేమిటంటే నీ ప్రభువు స్వయంగా ప్రళయదినాన వారి విభేదంపై వారి మధ్య తీర్పు చేస్తాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek