×

(ప్రజలను) వివేకంతోనూ, మంచి ఉపదేశం (ప్రచారం) తోనూ నీ ప్రభువు మార్గం వైపునకు ఆహ్వానించు. మరియు 16:125 Telugu translation

Quran infoTeluguSurah An-Nahl ⮕ (16:125) ayat 125 in Telugu

16:125 Surah An-Nahl ayat 125 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Nahl ayat 125 - النَّحل - Page - Juz 14

﴿ٱدۡعُ إِلَىٰ سَبِيلِ رَبِّكَ بِٱلۡحِكۡمَةِ وَٱلۡمَوۡعِظَةِ ٱلۡحَسَنَةِۖ وَجَٰدِلۡهُم بِٱلَّتِي هِيَ أَحۡسَنُۚ إِنَّ رَبَّكَ هُوَ أَعۡلَمُ بِمَن ضَلَّ عَن سَبِيلِهِۦ وَهُوَ أَعۡلَمُ بِٱلۡمُهۡتَدِينَ ﴾
[النَّحل: 125]

(ప్రజలను) వివేకంతోనూ, మంచి ఉపదేశం (ప్రచారం) తోనూ నీ ప్రభువు మార్గం వైపునకు ఆహ్వానించు. మరియు వారితో ఉత్తమరీతిలో వాదించు. నిశ్చయంగా, నీ ప్రభువుకు తన మార్గం నుండి భ్రష్టుడైన వాడెవడో తెలుసు. మరియు మార్గదర్శకత్వం పొందిన వాడెవడో కూడా ఆయనకు బాగా తెలుసు

❮ Previous Next ❯

ترجمة: ادع إلى سبيل ربك بالحكمة والموعظة الحسنة وجادلهم بالتي هي أحسن إن, باللغة التيلجو

﴿ادع إلى سبيل ربك بالحكمة والموعظة الحسنة وجادلهم بالتي هي أحسن إن﴾ [النَّحل: 125]

Abdul Raheem Mohammad Moulana
(prajalanu) vivekantonu, manci upadesam (pracaram) tonu ni prabhuvu margam vaipunaku ahvanincu. Mariyu varito uttamaritilo vadincu. Niscayanga, ni prabhuvuku tana margam nundi bhrastudaina vadevado telusu. Mariyu margadarsakatvam pondina vadevado kuda ayanaku baga telusu
Abdul Raheem Mohammad Moulana
(prajalanu) vivēkantōnū, man̄ci upadēśaṁ (pracāraṁ) tōnū nī prabhuvu mārgaṁ vaipunaku āhvānin̄cu. Mariyu vāritō uttamarītilō vādin̄cu. Niścayaṅgā, nī prabhuvuku tana mārgaṁ nuṇḍi bhraṣṭuḍaina vāḍevaḍō telusu. Mariyu mārgadarśakatvaṁ pondina vāḍevaḍō kūḍā āyanaku bāgā telusu
Muhammad Aziz Ur Rehman
నీ ప్రభువు మార్గం వైపు జనులను వివేకంతోనూ, చక్కని ఉపదేశంతోనూ పిలువు. అత్యుత్తమ రీతిలో వారితో సంభాషణ జరుపు. నిశ్చయంగా తన మార్గం నుంచి తప్పిన వారెవరో నీ ప్రభువుకు బాగా తెలుసు. సన్మార్గాన ఉన్నవారెవరో కూడా ఆయనకు బాగా తెలుసు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek