Quran with Telugu translation - Surah An-Nahl ayat 22 - النَّحل - Page - Juz 14
﴿إِلَٰهُكُمۡ إِلَٰهٞ وَٰحِدٞۚ فَٱلَّذِينَ لَا يُؤۡمِنُونَ بِٱلۡأٓخِرَةِ قُلُوبُهُم مُّنكِرَةٞ وَهُم مُّسۡتَكۡبِرُونَ ﴾
[النَّحل: 22]
﴿إلهكم إله واحد فالذين لا يؤمنون بالآخرة قلوبهم منكرة وهم مستكبرون﴾ [النَّحل: 22]
Abdul Raheem Mohammad Moulana mi aradhya daivam kevalam (allah) okkade! Paraloka jivitanni visvasincani vari hrdayalu (i satyanni) tiraskaristunnayi mariyu varu durahankaranlo padi unnaru |
Abdul Raheem Mohammad Moulana mī ārādhya daivaṁ kēvalaṁ (allāh) okkaḍē! Paralōka jīvitānni viśvasin̄cani vāri hr̥dayālu (ī satyānni) tiraskaristunnāyi mariyu vāru durahaṅkāranlō paḍi unnāru |
Muhammad Aziz Ur Rehman మీరందరి ఆరాధ్య దైవం అల్లాహ్ ఒక్కడే. అయితే పరలోకం పట్ల నమ్మకం లేనివారి హృదయాలు ఈ విషయాన్ని తిరస్కరిస్తున్నాయి. వారు స్వయంగా అహంకారంతో విర్రవీగుతున్నారు |