×

నిస్సందేహంగా, వారి రహస్య విషయాలు మరియు వారి బహిరంగ విషయాలు అన్నీ, నిశ్చయంగా అల్లాహ్ కు 16:23 Telugu translation

Quran infoTeluguSurah An-Nahl ⮕ (16:23) ayat 23 in Telugu

16:23 Surah An-Nahl ayat 23 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Nahl ayat 23 - النَّحل - Page - Juz 14

﴿لَا جَرَمَ أَنَّ ٱللَّهَ يَعۡلَمُ مَا يُسِرُّونَ وَمَا يُعۡلِنُونَۚ إِنَّهُۥ لَا يُحِبُّ ٱلۡمُسۡتَكۡبِرِينَ ﴾
[النَّحل: 23]

నిస్సందేహంగా, వారి రహస్య విషయాలు మరియు వారి బహిరంగ విషయాలు అన్నీ, నిశ్చయంగా అల్లాహ్ కు తెలుసు. నిశ్చయంగా దురహంకారులంటే ఆయన ఇష్టపడడు

❮ Previous Next ❯

ترجمة: لا جرم أن الله يعلم ما يسرون وما يعلنون إنه لا يحب, باللغة التيلجو

﴿لا جرم أن الله يعلم ما يسرون وما يعلنون إنه لا يحب﴾ [النَّحل: 23]

Abdul Raheem Mohammad Moulana
nis'sandehanga, vari rahasya visayalu mariyu vari bahiranga visayalu anni, niscayanga allah ku telusu. Niscayanga durahankarulante ayana istapadadu
Abdul Raheem Mohammad Moulana
nis'sandēhaṅgā, vāri rahasya viṣayālu mariyu vāri bahiraṅga viṣayālu annī, niścayaṅgā allāh ku telusu. Niścayaṅgā durahaṅkārulaṇṭē āyana iṣṭapaḍaḍu
Muhammad Aziz Ur Rehman
నిశ్చయంగా అల్లాహ్‌కు వారు దాచేది, బహిర్గతం చేసేది-అంతా తెలుసు. గర్విష్టులను ఆయన ఏ మాత్రం ఇష్టపడడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek