×

ఆయన ఆకాశాలను మరియు భూమిని సత్యంతో సృష్టించాడు. వారు, ఆయనకు సాటి కల్పించే భాగస్వాముల (షరీక్ 16:3 Telugu translation

Quran infoTeluguSurah An-Nahl ⮕ (16:3) ayat 3 in Telugu

16:3 Surah An-Nahl ayat 3 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Nahl ayat 3 - النَّحل - Page - Juz 14

﴿خَلَقَ ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضَ بِٱلۡحَقِّۚ تَعَٰلَىٰ عَمَّا يُشۡرِكُونَ ﴾
[النَّحل: 3]

ఆయన ఆకాశాలను మరియు భూమిని సత్యంతో సృష్టించాడు. వారు, ఆయనకు సాటి కల్పించే భాగస్వాముల (షరీక్ ల) కంటే ఆయన అత్యున్నతుడు

❮ Previous Next ❯

ترجمة: خلق السموات والأرض بالحق تعالى عما يشركون, باللغة التيلجو

﴿خلق السموات والأرض بالحق تعالى عما يشركون﴾ [النَّحل: 3]

Abdul Raheem Mohammad Moulana
ayana akasalanu mariyu bhumini satyanto srstincadu. Varu, ayanaku sati kalpince bhagasvamula (sarik la) kante ayana atyunnatudu
Abdul Raheem Mohammad Moulana
āyana ākāśālanu mariyu bhūmini satyantō sr̥ṣṭin̄cāḍu. Vāru, āyanaku sāṭi kalpin̄cē bhāgasvāmula (ṣarīk la) kaṇṭē āyana atyunnatuḍu
Muhammad Aziz Ur Rehman
ఆయన ఆకాశాలను, భూమిని సత్యబద్ధంగా సృష్టించాడు. వారు కల్పించే భాగస్వామ్యాలకు (షిర్కుకు) ఆయన అతీతుడు, ఉన్నతుడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek