×

ఆయనే తన ఆజ్ఞతో, దేవదూతల ద్వారా, దివ్యజ్ఞానాన్ని (రూహ్ ను) తాను కోరిన, తన దాసులపై 16:2 Telugu translation

Quran infoTeluguSurah An-Nahl ⮕ (16:2) ayat 2 in Telugu

16:2 Surah An-Nahl ayat 2 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Nahl ayat 2 - النَّحل - Page - Juz 14

﴿يُنَزِّلُ ٱلۡمَلَٰٓئِكَةَ بِٱلرُّوحِ مِنۡ أَمۡرِهِۦ عَلَىٰ مَن يَشَآءُ مِنۡ عِبَادِهِۦٓ أَنۡ أَنذِرُوٓاْ أَنَّهُۥ لَآ إِلَٰهَ إِلَّآ أَنَا۠ فَٱتَّقُونِ ﴾
[النَّحل: 2]

ఆయనే తన ఆజ్ఞతో, దేవదూతల ద్వారా, దివ్యజ్ఞానాన్ని (రూహ్ ను) తాను కోరిన, తన దాసులపై అవతరింపజేస్తాడు, వారిని (ప్రజలను) ఇలా హెచ్చరించటానికి: "నిశ్చయంగా, నేను తప్ప మరొక ఆరాధ్య దేవుడు లేడు! కావున మీరు నాయందే భయభక్తులు కలిగి ఉండండి

❮ Previous Next ❯

ترجمة: ينـزل الملائكة بالروح من أمره على من يشاء من عباده أن أنذروا, باللغة التيلجو

﴿ينـزل الملائكة بالروح من أمره على من يشاء من عباده أن أنذروا﴾ [النَّحل: 2]

Abdul Raheem Mohammad Moulana
ayane tana ajnato, devadutala dvara, divyajnananni (ruh nu) tanu korina, tana dasulapai avatarimpajestadu, varini (prajalanu) ila heccarincataniki: "Niscayanga, nenu tappa maroka aradhya devudu ledu! Kavuna miru nayande bhayabhaktulu kaligi undandi
Abdul Raheem Mohammad Moulana
āyanē tana ājñatō, dēvadūtala dvārā, divyajñānānni (rūh nu) tānu kōrina, tana dāsulapai avatarimpajēstāḍu, vārini (prajalanu) ilā heccarin̄caṭāniki: "Niścayaṅgā, nēnu tappa maroka ārādhya dēvuḍu lēḍu! Kāvuna mīru nāyandē bhayabhaktulu kaligi uṇḍaṇḍi
Muhammad Aziz Ur Rehman
“నేను తప్ప వేరే ఆరాధ్య దైవం లేడు. కనుక మీరు నాకు భయపడండి” అని ప్రజలను హెచ్చరించటానికి, ఆయనే దూతలకు తన ‘వహీ’ని ఇచ్చి, తన ఆదేశానుసారం దాన్ని తన దాసులలో తాను కోరిన వారిపై అవతరింపజేస్తాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek