×

అప్పుడు వారి దుష్కర్మల ఫలితాలు వారిపై పడ్డాయి మరియు వారు దేనిని గురించి పరిహాసమాడుతూ ఉన్నారో, 16:34 Telugu translation

Quran infoTeluguSurah An-Nahl ⮕ (16:34) ayat 34 in Telugu

16:34 Surah An-Nahl ayat 34 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Nahl ayat 34 - النَّحل - Page - Juz 14

﴿فَأَصَابَهُمۡ سَيِّـَٔاتُ مَا عَمِلُواْ وَحَاقَ بِهِم مَّا كَانُواْ بِهِۦ يَسۡتَهۡزِءُونَ ﴾
[النَّحل: 34]

అప్పుడు వారి దుష్కర్మల ఫలితాలు వారిపై పడ్డాయి మరియు వారు దేనిని గురించి పరిహాసమాడుతూ ఉన్నారో, అదే వారిని క్రమ్ముకుంది

❮ Previous Next ❯

ترجمة: فأصابهم سيئات ما عملوا وحاق بهم ما كانوا به يستهزئون, باللغة التيلجو

﴿فأصابهم سيئات ما عملوا وحاق بهم ما كانوا به يستهزئون﴾ [النَّحل: 34]

Abdul Raheem Mohammad Moulana
appudu vari duskarmala phalitalu varipai paddayi mariyu varu denini gurinci parihasamadutu unnaro, ade varini kram'mukundi
Abdul Raheem Mohammad Moulana
appuḍu vāri duṣkarmala phalitālu vāripai paḍḍāyi mariyu vāru dēnini gurin̄ci parihāsamāḍutū unnārō, adē vārini kram'mukundi
Muhammad Aziz Ur Rehman
కాబట్టి వారి దుష్కర్మల ఫలితాలు వారికి లభించాయి. దేని గురించి వారు నవ్విపోయేవారో అదే వారిని చుట్టుముట్టింది
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek