×

మరియు (అల్లాహ్ కు) సాటి కల్పించే వారు అంటారు: "ఒకవేళ అల్లాహ్ కోరి ఉంటే! మేము 16:35 Telugu translation

Quran infoTeluguSurah An-Nahl ⮕ (16:35) ayat 35 in Telugu

16:35 Surah An-Nahl ayat 35 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Nahl ayat 35 - النَّحل - Page - Juz 14

﴿وَقَالَ ٱلَّذِينَ أَشۡرَكُواْ لَوۡ شَآءَ ٱللَّهُ مَا عَبَدۡنَا مِن دُونِهِۦ مِن شَيۡءٖ نَّحۡنُ وَلَآ ءَابَآؤُنَا وَلَا حَرَّمۡنَا مِن دُونِهِۦ مِن شَيۡءٖۚ كَذَٰلِكَ فَعَلَ ٱلَّذِينَ مِن قَبۡلِهِمۡۚ فَهَلۡ عَلَى ٱلرُّسُلِ إِلَّا ٱلۡبَلَٰغُ ٱلۡمُبِينُ ﴾
[النَّحل: 35]

మరియు (అల్లాహ్ కు) సాటి కల్పించే వారు అంటారు: "ఒకవేళ అల్లాహ్ కోరి ఉంటే! మేము గానీ మా తండ్రితాతలు గానీ, ఆయన్ని తప్ప మరెవ్వరినీ ఆరాధించేవారం కాదు. మరియు ఆయన ఆజ్ఞ లేనిదే మేము దేన్ని కూడా నిషేధించేవారం కాదు." వారికి పూర్వం వారు కూడా ఇలాగే చేశారు. అయితే ప్రవక్తల బాధ్యత (అల్లాహ్) సందేశాన్ని స్పష్టంగా అందజేయటం తప్ప ఇంకేమిటి

❮ Previous Next ❯

ترجمة: وقال الذين أشركوا لو شاء الله ما عبدنا من دونه من شيء, باللغة التيلجو

﴿وقال الذين أشركوا لو شاء الله ما عبدنا من دونه من شيء﴾ [النَّحل: 35]

Abdul Raheem Mohammad Moulana
mariyu (allah ku) sati kalpince varu antaru: "Okavela allah kori unte! Memu gani ma tandritatalu gani, ayanni tappa marevvarini aradhincevaram kadu. Mariyu ayana ajna lenide memu denni kuda nisedhincevaram kadu." Variki purvam varu kuda ilage cesaru. Ayite pravaktala badhyata (allah) sandesanni spastanga andajeyatam tappa inkemiti
Abdul Raheem Mohammad Moulana
mariyu (allāh ku) sāṭi kalpin̄cē vāru aṇṭāru: "Okavēḷa allāh kōri uṇṭē! Mēmu gānī mā taṇḍritātalu gānī, āyanni tappa marevvarinī ārādhin̄cēvāraṁ kādu. Mariyu āyana ājña lēnidē mēmu dēnni kūḍā niṣēdhin̄cēvāraṁ kādu." Vāriki pūrvaṁ vāru kūḍā ilāgē cēśāru. Ayitē pravaktala bādhyata (allāh) sandēśānni spaṣṭaṅgā andajēyaṭaṁ tappa iṅkēmiṭi
Muhammad Aziz Ur Rehman
ముష్రిక్కులు ఇలా అన్నారు : “అల్లాహ్‌ గనక తలచుకుని ఉంటే మేమూ, మా తాతముత్తాతలూ ఆయన్ని తప్ప ఇంకొక రెవరినీ ఆరాధించేవాళ్ళం కాము. ఆయన ఉత్తర్వులేకుండా ఏ వస్తువునూ నిషేధించే వాళ్ళం కాము. “వీరి పూర్వీకులు చేసింది కూడా అదే. కనుక ప్రవక్తల బాధ్యత సందేశాన్ని స్పష్టంగా అందజేయటం తప్ప మరొకటి కాదు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek