×

ఏమీ? వారు (సత్యతిరస్కారులు) తమ వద్దకు దేవదూతల రాక కోసం ఎదురు చూస్తున్నారా? లేక నీ 16:33 Telugu translation

Quran infoTeluguSurah An-Nahl ⮕ (16:33) ayat 33 in Telugu

16:33 Surah An-Nahl ayat 33 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Nahl ayat 33 - النَّحل - Page - Juz 14

﴿هَلۡ يَنظُرُونَ إِلَّآ أَن تَأۡتِيَهُمُ ٱلۡمَلَٰٓئِكَةُ أَوۡ يَأۡتِيَ أَمۡرُ رَبِّكَۚ كَذَٰلِكَ فَعَلَ ٱلَّذِينَ مِن قَبۡلِهِمۡۚ وَمَا ظَلَمَهُمُ ٱللَّهُ وَلَٰكِن كَانُوٓاْ أَنفُسَهُمۡ يَظۡلِمُونَ ﴾
[النَّحل: 33]

ఏమీ? వారు (సత్యతిరస్కారులు) తమ వద్దకు దేవదూతల రాక కోసం ఎదురు చూస్తున్నారా? లేక నీ ప్రభువు ఆజ్ఞ (తీర్పు) కోసం ఎదురు చూస్తున్నారా? వారికి పూర్వం ఉన్నవారు కూడా ఈ విధంగానే ప్రవర్తించారు. మరియు అల్లాహ్ వారికి ఎలాంటి అన్యాయం చేయలేదు, కాని వారే తమకు తాము అన్యాయం చేసుకున్నారు

❮ Previous Next ❯

ترجمة: هل ينظرون إلا أن تأتيهم الملائكة أو يأتي أمر ربك كذلك فعل, باللغة التيلجو

﴿هل ينظرون إلا أن تأتيهم الملائكة أو يأتي أمر ربك كذلك فعل﴾ [النَّحل: 33]

Abdul Raheem Mohammad Moulana
Emi? Varu (satyatiraskarulu) tama vaddaku devadutala raka kosam eduru custunnara? Leka ni prabhuvu ajna (tirpu) kosam eduru custunnara? Variki purvam unnavaru kuda i vidhangane pravartincaru. Mariyu allah variki elanti an'yayam ceyaledu, kani vare tamaku tamu an'yayam cesukunnaru
Abdul Raheem Mohammad Moulana
Ēmī? Vāru (satyatiraskārulu) tama vaddaku dēvadūtala rāka kōsaṁ eduru cūstunnārā? Lēka nī prabhuvu ājña (tīrpu) kōsaṁ eduru cūstunnārā? Vāriki pūrvaṁ unnavāru kūḍā ī vidhaṅgānē pravartin̄cāru. Mariyu allāh vāriki elāṇṭi an'yāyaṁ cēyalēdu, kāni vārē tamaku tāmu an'yāyaṁ cēsukunnāru
Muhammad Aziz Ur Rehman
ఏమిటీ, తమ వద్దకు దైవదూతలు రావాలనో లేక నీ ప్రభువు ఉత్తర్వు రావాలనో వీళ్ళు ఎదురు చూస్తున్నారా? వీరి పూర్వీకులు కూడా అలాగే చేశారు. అల్లాహ్‌ వారికి ఎలాంటి అన్యాయమూ చేయలేదు. వారంతట వారే తమ స్వయానికి అన్యాయం చేసుకున్నారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek