×

అల్లాహ్ ఒక ఉపమానం ఇచ్చాడు: ఒకడు బానిసగా ఇతరుని యాజమాన్యంలో ఉన్నవాడు. అతడు ఏ విధమైన 16:75 Telugu translation

Quran infoTeluguSurah An-Nahl ⮕ (16:75) ayat 75 in Telugu

16:75 Surah An-Nahl ayat 75 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Nahl ayat 75 - النَّحل - Page - Juz 14

﴿۞ ضَرَبَ ٱللَّهُ مَثَلًا عَبۡدٗا مَّمۡلُوكٗا لَّا يَقۡدِرُ عَلَىٰ شَيۡءٖ وَمَن رَّزَقۡنَٰهُ مِنَّا رِزۡقًا حَسَنٗا فَهُوَ يُنفِقُ مِنۡهُ سِرّٗا وَجَهۡرًاۖ هَلۡ يَسۡتَوُۥنَۚ ٱلۡحَمۡدُ لِلَّهِۚ بَلۡ أَكۡثَرُهُمۡ لَا يَعۡلَمُونَ ﴾
[النَّحل: 75]

అల్లాహ్ ఒక ఉపమానం ఇచ్చాడు: ఒకడు బానిసగా ఇతరుని యాజమాన్యంలో ఉన్నవాడు. అతడు ఏ విధమైన అధికారం లేని వాడు, మరొకడు మా నుండి మంచి జీవనోపాధి పొందిన వాడు. అతడు దానిలో నుండి రహస్యంగాను మరియు బహిరంగంగాను ఖర్చు చేయగల వాడు. ఏమీ? వీరిద్దరు సమానులవుతారా? సర్వస్తోత్రాలకు అర్హుడు కేవలం అల్లాహ్ మాత్రమే! కానీ, చాలా మందికి ఇది తెలియదు

❮ Previous Next ❯

ترجمة: ضرب الله مثلا عبدا مملوكا لا يقدر على شيء ومن رزقناه منا, باللغة التيلجو

﴿ضرب الله مثلا عبدا مملوكا لا يقدر على شيء ومن رزقناه منا﴾ [النَّحل: 75]

Abdul Raheem Mohammad Moulana
allah oka upamanam iccadu: Okadu banisaga itaruni yajaman'yanlo unnavadu. Atadu e vidhamaina adhikaram leni vadu, marokadu ma nundi manci jivanopadhi pondina vadu. Atadu danilo nundi rahasyanganu mariyu bahiranganganu kharcu ceyagala vadu. Emi? Viriddaru samanulavutara? Sarvastotralaku ar'hudu kevalam allah matrame! Kani, cala mandiki idi teliyadu
Abdul Raheem Mohammad Moulana
allāh oka upamānaṁ iccāḍu: Okaḍu bānisagā itaruni yājamān'yanlō unnavāḍu. Ataḍu ē vidhamaina adhikāraṁ lēni vāḍu, marokaḍu mā nuṇḍi man̄ci jīvanōpādhi pondina vāḍu. Ataḍu dānilō nuṇḍi rahasyaṅgānu mariyu bahiraṅgaṅgānu kharcu cēyagala vāḍu. Ēmī? Vīriddaru samānulavutārā? Sarvastōtrālaku ar'huḍu kēvalaṁ allāh mātramē! Kānī, cālā mandiki idi teliyadu
Muhammad Aziz Ur Rehman
అల్లాహ్‌ ఒక ఉదాహరణ ఇస్తున్నాడు: ఇతరుల యాజమాన్యంలో ఉన్న ఒక బానిస ఉన్నాడు. అతనికి ఏ అధికారమూ లేదు. కాగా; మరో వ్యక్తి ఉన్నాడు – అతనికి మేము మా వద్ద నుంచి మంచి ఉపాధిని సమకూర్చాము. అందులో నుంచి అతడు రహస్యంగానూ, బహిర్గతంగానూ ఖర్చుపెడతాడు. మరి వీరిద్దరూ సమానులేనా? సర్వస్తోత్రాలూ అల్లాహ్‌ కొరకే. అయితే వీరిలో చాలామందికి తెలీదు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek