×

అల్లాహ్ ఇద్దరు పురుషుల, మరొక ఉపమానం ఇచ్చాడు: వారిలో ఒకడు మూగవాడు, అతడు ఏమీ చేయలేడు, 16:76 Telugu translation

Quran infoTeluguSurah An-Nahl ⮕ (16:76) ayat 76 in Telugu

16:76 Surah An-Nahl ayat 76 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Nahl ayat 76 - النَّحل - Page - Juz 14

﴿وَضَرَبَ ٱللَّهُ مَثَلٗا رَّجُلَيۡنِ أَحَدُهُمَآ أَبۡكَمُ لَا يَقۡدِرُ عَلَىٰ شَيۡءٖ وَهُوَ كَلٌّ عَلَىٰ مَوۡلَىٰهُ أَيۡنَمَا يُوَجِّههُّ لَا يَأۡتِ بِخَيۡرٍ هَلۡ يَسۡتَوِي هُوَ وَمَن يَأۡمُرُ بِٱلۡعَدۡلِ وَهُوَ عَلَىٰ صِرَٰطٖ مُّسۡتَقِيمٖ ﴾
[النَّحل: 76]

అల్లాహ్ ఇద్దరు పురుషుల, మరొక ఉపమానం ఇచ్చాడు: వారిలో ఒకడు మూగవాడు, అతడు ఏమీ చేయలేడు, అతడు తన యజమానికి భారమై ఉన్నాడు. అతనిని ఎక్కడికి పంపినా మేలైనపని చేయలేడు. ఏమీ? ఇటువంటి వాడు మరొకతనితో - ఎవడైతే న్యాయాన్ని పాటిస్తూ, ఋజుమార్గంపై నడుస్తున్నాడో - సమానుడు కాగలడా

❮ Previous Next ❯

ترجمة: وضرب الله مثلا رجلين أحدهما أبكم لا يقدر على شيء وهو كل, باللغة التيلجو

﴿وضرب الله مثلا رجلين أحدهما أبكم لا يقدر على شيء وهو كل﴾ [النَّحل: 76]

Abdul Raheem Mohammad Moulana
allah iddaru purusula, maroka upamanam iccadu: Varilo okadu mugavadu, atadu emi ceyaledu, atadu tana yajamaniki bharamai unnadu. Atanini ekkadiki pampina melainapani ceyaledu. Emi? Ituvanti vadu marokatanito - evadaite n'yayanni patistu, rjumargampai nadustunnado - samanudu kagalada
Abdul Raheem Mohammad Moulana
allāh iddaru puruṣula, maroka upamānaṁ iccāḍu: Vārilō okaḍu mūgavāḍu, ataḍu ēmī cēyalēḍu, ataḍu tana yajamāniki bhāramai unnāḍu. Atanini ekkaḍiki pampinā mēlainapani cēyalēḍu. Ēmī? Iṭuvaṇṭi vāḍu marokatanitō - evaḍaitē n'yāyānni pāṭistū, r̥jumārgampai naḍustunnāḍō - samānuḍu kāgalaḍā
Muhammad Aziz Ur Rehman
అల్లాహ్‌ మరో ఇద్దరు వ్యక్తుల ఉదాహరణను కూడా ఇస్తున్నాడు: వారిలో ఒకడు మూగవాడు. ఏదీ చెయ్యలేడు. పైగా అతను తన యజమానికి భారంగా తయారయ్యాడు. అతన్ని ఎక్కడికి పంపినా మేలును తీసుకురాడు. మరొకతను న్యాయం గురించి ఆదేశిస్తున్నాడు. పైగా అతను సన్మార్గాన ఉన్నాడు. వీరిద్దరూ ఒకటేనా
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek