×

తన దాసుణ్ణి (ముహమ్మద్ ను), మస్జిద్ అల్ హరామ్ (మక్కా ముకర్రమా) నుండి పరిసరాలను శుభవంతం 17:1 Telugu translation

Quran infoTeluguSurah Al-Isra’ ⮕ (17:1) ayat 1 in Telugu

17:1 Surah Al-Isra’ ayat 1 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Isra’ ayat 1 - الإسرَاء - Page - Juz 15

﴿سُبۡحَٰنَ ٱلَّذِيٓ أَسۡرَىٰ بِعَبۡدِهِۦ لَيۡلٗا مِّنَ ٱلۡمَسۡجِدِ ٱلۡحَرَامِ إِلَى ٱلۡمَسۡجِدِ ٱلۡأَقۡصَا ٱلَّذِي بَٰرَكۡنَا حَوۡلَهُۥ لِنُرِيَهُۥ مِنۡ ءَايَٰتِنَآۚ إِنَّهُۥ هُوَ ٱلسَّمِيعُ ٱلۡبَصِيرُ ﴾
[الإسرَاء: 1]

తన దాసుణ్ణి (ముహమ్మద్ ను), మస్జిద్ అల్ హరామ్ (మక్కా ముకర్రమా) నుండి పరిసరాలను శుభవంతం చేసిన మస్జిద్ అల్ అఖ్సా (బైతుల్ మఖ్దిస్) వరకు రాత్రి వేళ తీసుకు పోయిన ఆయన (అల్లాహ్) సర్వ లోపాలకు అతీతుడు. ఇది మేము అతనికి మా కొన్ని నిదర్శనాలను (ఆయాత్ లను) చూపటానికి చేశాము. నిశ్చయంగా, ఆయన సర్వం వినేవాడు, సర్వం చూసేవాడు

❮ Previous Next ❯

ترجمة: سبحان الذي أسرى بعبده ليلا من المسجد الحرام إلى المسجد الأقصى الذي, باللغة التيلجو

﴿سبحان الذي أسرى بعبده ليلا من المسجد الحرام إلى المسجد الأقصى الذي﴾ [الإسرَاء: 1]

Abdul Raheem Mohammad Moulana
tana dasunni (muham'mad nu), masjid al haram (makka mukarrama) nundi parisaralanu subhavantam cesina masjid al akhsa (baitul makhdis) varaku ratri vela tisuku poyina ayana (allah) sarva lopalaku atitudu. Idi memu ataniki ma konni nidarsanalanu (ayat lanu) cupataniki cesamu. Niscayanga, ayana sarvam vinevadu, sarvam cusevadu
Abdul Raheem Mohammad Moulana
tana dāsuṇṇi (muham'mad nu), masjid al harām (makkā mukarramā) nuṇḍi parisarālanu śubhavantaṁ cēsina masjid al akhsā (baitul makhdis) varaku rātri vēḷa tīsuku pōyina āyana (allāh) sarva lōpālaku atītuḍu. Idi mēmu ataniki mā konni nidarśanālanu (āyāt lanu) cūpaṭāniki cēśāmu. Niścayaṅgā, āyana sarvaṁ vinēvāḍu, sarvaṁ cūsēvāḍu
Muhammad Aziz Ur Rehman
తన దాసుణ్ణి రాత్రికి రాత్రే మస్జిదె హరామ్‌ నుండి మస్జిదె అక్సా వరకు తీసుకుపోయిన అల్లాహ్‌ పరిశుద్ధుడు. దాని పరిసరాలను మేము శుభవంతం చేశాము. ఎందుకంటే; మేమతనికి మా (శక్తిసామర్థ్యాలకు సంబంధించిన) కొన్ని సూచనలను చూపదలిచాము. నిశ్చయంగా అల్లాహ్‌ మాత్రమే బాగా వినేవాడు, చూసేవాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek