×

మరియు మేము మూసాకు గ్రంథాన్ని ఇచ్చాము మరియు దానిని ఇస్రాయీల్ సంతతి వారికి మార్గదర్శినిగా చేసి, 17:2 Telugu translation

Quran infoTeluguSurah Al-Isra’ ⮕ (17:2) ayat 2 in Telugu

17:2 Surah Al-Isra’ ayat 2 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Isra’ ayat 2 - الإسرَاء - Page - Juz 15

﴿وَءَاتَيۡنَا مُوسَى ٱلۡكِتَٰبَ وَجَعَلۡنَٰهُ هُدٗى لِّبَنِيٓ إِسۡرَٰٓءِيلَ أَلَّا تَتَّخِذُواْ مِن دُونِي وَكِيلٗا ﴾
[الإسرَاء: 2]

మరియు మేము మూసాకు గ్రంథాన్ని ఇచ్చాము మరియు దానిని ఇస్రాయీల్ సంతతి వారికి మార్గదర్శినిగా చేసి, దాని ద్వారా ఇలా ఆజ్ఞాపించాము: "నన్ను (అల్లాహ్ ను) తప్ప మరెవ్వరినీ సంరక్షకునిగా (కార్యసాధకునిగా) చేసుకోవద్దు

❮ Previous Next ❯

ترجمة: وآتينا موسى الكتاب وجعلناه هدى لبني إسرائيل ألا تتخذوا من دوني ‎وكيلا, باللغة التيلجو

﴿وآتينا موسى الكتاب وجعلناه هدى لبني إسرائيل ألا تتخذوا من دوني ‎وكيلا﴾ [الإسرَاء: 2]

Abdul Raheem Mohammad Moulana
mariyu memu musaku granthanni iccamu mariyu danini israyil santati variki margadarsiniga cesi, dani dvara ila ajnapincamu: "Nannu (allah nu) tappa marevvarini sanraksakuniga (karyasadhakuniga) cesukovaddu
Abdul Raheem Mohammad Moulana
mariyu mēmu mūsāku granthānni iccāmu mariyu dānini isrāyīl santati vāriki mārgadarśinigā cēsi, dāni dvārā ilā ājñāpin̄cāmu: "Nannu (allāh nu) tappa marevvarinī sanrakṣakunigā (kāryasādhakunigā) cēsukōvaddu
Muhammad Aziz Ur Rehman
మేము మూసాకు గ్రంథాన్ని వొసగాము. దానిని ఇస్రాయీల్‌ సంతతి కోసం మార్గదర్శకంగా చేశాము. “మీరు నన్ను తప్ప వేరెవరినీ మీ కార్యసాధకునిగా చేసుకోకండి” అని (వారికి ఆజ్ఞాపించాము)
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek