×

వారితో అను: "మీరు దీనిని (ఈ ఖుర్ఆన్ ను) నమ్మినా నమ్మకపోయినా; నిశ్చయంగా, ఇది వరకు 17:107 Telugu translation

Quran infoTeluguSurah Al-Isra’ ⮕ (17:107) ayat 107 in Telugu

17:107 Surah Al-Isra’ ayat 107 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Isra’ ayat 107 - الإسرَاء - Page - Juz 15

﴿قُلۡ ءَامِنُواْ بِهِۦٓ أَوۡ لَا تُؤۡمِنُوٓاْۚ إِنَّ ٱلَّذِينَ أُوتُواْ ٱلۡعِلۡمَ مِن قَبۡلِهِۦٓ إِذَا يُتۡلَىٰ عَلَيۡهِمۡ يَخِرُّونَۤ لِلۡأَذۡقَانِۤ سُجَّدٗاۤ ﴾
[الإسرَاء: 107]

వారితో అను: "మీరు దీనిని (ఈ ఖుర్ఆన్ ను) నమ్మినా నమ్మకపోయినా; నిశ్చయంగా, ఇది వరకు జ్ఞానమొసంగపడిన వారికి దీనిని వినిపించినప్పుడు, వారు తమ ముఖాల మీద పడి సాష్టాంగం (సజ్దా) చేస్తారు

❮ Previous Next ❯

ترجمة: قل آمنوا به أو لا تؤمنوا إن الذين أوتوا العلم من قبله, باللغة التيلجو

﴿قل آمنوا به أو لا تؤمنوا إن الذين أوتوا العلم من قبله﴾ [الإسرَاء: 107]

Abdul Raheem Mohammad Moulana
varito anu: "Miru dinini (i khur'an nu) nam'mina nam'makapoyina; niscayanga, idi varaku jnanamosangapadina variki dinini vinipincinappudu, varu tama mukhala mida padi sastangam (sajda) cestaru
Abdul Raheem Mohammad Moulana
vāritō anu: "Mīru dīnini (ī khur'ān nu) nam'minā nam'makapōyinā; niścayaṅgā, idi varaku jñānamosaṅgapaḍina vāriki dīnini vinipin̄cinappuḍu, vāru tama mukhāla mīda paḍi sāṣṭāṅgaṁ (sajdā) cēstāru
Muhammad Aziz Ur Rehman
వారికి చెప్పు : “మీరు దీనిని నమ్మినా నమ్మకపోయినా, దీనికి పూర్వం జ్ఞానం వొసగబడిన వారి ఎదుట ఇది పఠించబడినప్పుడల్లా వారు ముఖాల ఆధారంగా సాష్టాంగపడి పోతారు.”
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek