Quran with Telugu translation - Surah Al-Isra’ ayat 106 - الإسرَاء - Page - Juz 15
﴿وَقُرۡءَانٗا فَرَقۡنَٰهُ لِتَقۡرَأَهُۥ عَلَى ٱلنَّاسِ عَلَىٰ مُكۡثٖ وَنَزَّلۡنَٰهُ تَنزِيلٗا ﴾
[الإسرَاء: 106]
﴿وقرآنا فرقناه لتقرأه على الناس على مكث ونـزلناه تنـزيلا﴾ [الإسرَاء: 106]
Abdul Raheem Mohammad Moulana mariyu nivu prajalaku nem'madi nem'madiga cadivi vinipincalani, memu khur'an nu vibhajinci, kramakramanga avatarimpajesamu |
Abdul Raheem Mohammad Moulana mariyu nīvu prajalaku nem'madi nem'madigā cadivi vinipin̄cālani, mēmu khur'ān nu vibhajin̄ci, kramakramaṅgā avatarimpajēśāmu |
Muhammad Aziz Ur Rehman నువ్వు నెమ్మది నెమ్మదిగా ప్రజలకు వినిపించటానికి వీలుగా మేము ఖుర్‌ఆను గ్రంథాన్ని కొద్ది కొద్దిగా చేసి అవతరింపజేశాము. మేము దీనిని అంచెలవారీగా అవతరింపజేశాము |