×

నిశ్చయంగా, ఈ ఖుర్ఆన్ పూర్తిగా, సరైన (సవ్యమైన) మార్గం వైపుకు మార్గదర్శకత్వం చేస్తుంది. మరియు సత్కార్యాలు 17:9 Telugu translation

Quran infoTeluguSurah Al-Isra’ ⮕ (17:9) ayat 9 in Telugu

17:9 Surah Al-Isra’ ayat 9 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Isra’ ayat 9 - الإسرَاء - Page - Juz 15

﴿إِنَّ هَٰذَا ٱلۡقُرۡءَانَ يَهۡدِي لِلَّتِي هِيَ أَقۡوَمُ وَيُبَشِّرُ ٱلۡمُؤۡمِنِينَ ٱلَّذِينَ يَعۡمَلُونَ ٱلصَّٰلِحَٰتِ أَنَّ لَهُمۡ أَجۡرٗا كَبِيرٗا ﴾
[الإسرَاء: 9]

నిశ్చయంగా, ఈ ఖుర్ఆన్ పూర్తిగా, సరైన (సవ్యమైన) మార్గం వైపుకు మార్గదర్శకత్వం చేస్తుంది. మరియు సత్కార్యాలు చేస్తూ ఉండే విశ్వాసులకు తప్పక గొప్ప ప్రతిఫలముందనే శుభవార్తనూ అందజేస్తుంది

❮ Previous Next ❯

ترجمة: إن هذا القرآن يهدي للتي هي أقوم ويبشر المؤمنين الذين يعملون الصالحات, باللغة التيلجو

﴿إن هذا القرآن يهدي للتي هي أقوم ويبشر المؤمنين الذين يعملون الصالحات﴾ [الإسرَاء: 9]

Abdul Raheem Mohammad Moulana
niscayanga, i khur'an purtiga, saraina (savyamaina) margam vaipuku margadarsakatvam cestundi. Mariyu satkaryalu cestu unde visvasulaku tappaka goppa pratiphalamundane subhavartanu andajestundi
Abdul Raheem Mohammad Moulana
niścayaṅgā, ī khur'ān pūrtigā, saraina (savyamaina) mārgaṁ vaipuku mārgadarśakatvaṁ cēstundi. Mariyu satkāryālu cēstū uṇḍē viśvāsulaku tappaka goppa pratiphalamundanē śubhavārtanū andajēstundi
Muhammad Aziz Ur Rehman
నిశ్చయంగా ఈ ఖుర్‌ఆన్‌ అన్నిటికంటే సవ్యమైన మార్గాన్ని చూపిస్తుంది. మంచి పనులు చేసే విశ్వాసులకు గొప్ప పుణ్యఫల ముందన్న శుభవార్తను అది వినిపిస్తుంది
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek