×

(మరియు తౌరాత్ లో ఇలా అన్నాము): "బహుశా మీ ప్రభువు ఇప్పుడు మిమ్మల్ని కరుణించవచ్చు! కాని 17:8 Telugu translation

Quran infoTeluguSurah Al-Isra’ ⮕ (17:8) ayat 8 in Telugu

17:8 Surah Al-Isra’ ayat 8 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Isra’ ayat 8 - الإسرَاء - Page - Juz 15

﴿عَسَىٰ رَبُّكُمۡ أَن يَرۡحَمَكُمۡۚ وَإِنۡ عُدتُّمۡ عُدۡنَاۚ وَجَعَلۡنَا جَهَنَّمَ لِلۡكَٰفِرِينَ حَصِيرًا ﴾
[الإسرَاء: 8]

(మరియు తౌరాత్ లో ఇలా అన్నాము): "బహుశా మీ ప్రభువు ఇప్పుడు మిమ్మల్ని కరుణించవచ్చు! కాని ఒకవేళ మీరు అలాగే ప్రవర్తిస్తే, మేము కూడా తిరిగి అలాగే చేస్తాము. మేము నరకాగ్నిని, సత్యతిరస్కారుల కొరకు చెరసాలగా చేసి ఉంచాము

❮ Previous Next ❯

ترجمة: عسى ربكم أن يرحمكم وإن عدتم عدنا وجعلنا جهنم للكافرين حصيرا, باللغة التيلجو

﴿عسى ربكم أن يرحمكم وإن عدتم عدنا وجعلنا جهنم للكافرين حصيرا﴾ [الإسرَاء: 8]

Abdul Raheem Mohammad Moulana
(mariyu taurat lo ila annamu): "Bahusa mi prabhuvu ippudu mim'malni karunincavaccu! Kani okavela miru alage pravartiste, memu kuda tirigi alage cestamu. Memu narakagnini, satyatiraskarula koraku cerasalaga cesi uncamu
Abdul Raheem Mohammad Moulana
(mariyu taurāt lō ilā annāmu): "Bahuśā mī prabhuvu ippuḍu mim'malni karuṇin̄cavaccu! Kāni okavēḷa mīru alāgē pravartistē, mēmu kūḍā tirigi alāgē cēstāmu. Mēmu narakāgnini, satyatiraskārula koraku cerasālagā cēsi un̄cāmu
Muhammad Aziz Ur Rehman
మీ ప్రభువు మీపై కరుణ చూపే అవకాశం ఉంది. కాని మీరు గనక మళ్లీ అలాగే చేయటం మొదలెడితే మేము కూడా మళ్లీ అలాగే చేస్తాము. మేము నరకాన్ని తిరస్కారుల కోసం కారాగారంగా చేసి ఉంచాము
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek