Quran with Telugu translation - Surah Al-Kahf ayat 17 - الكَهف - Page - Juz 15
﴿۞ وَتَرَى ٱلشَّمۡسَ إِذَا طَلَعَت تَّزَٰوَرُ عَن كَهۡفِهِمۡ ذَاتَ ٱلۡيَمِينِ وَإِذَا غَرَبَت تَّقۡرِضُهُمۡ ذَاتَ ٱلشِّمَالِ وَهُمۡ فِي فَجۡوَةٖ مِّنۡهُۚ ذَٰلِكَ مِنۡ ءَايَٰتِ ٱللَّهِۗ مَن يَهۡدِ ٱللَّهُ فَهُوَ ٱلۡمُهۡتَدِۖ وَمَن يُضۡلِلۡ فَلَن تَجِدَ لَهُۥ وَلِيّٗا مُّرۡشِدٗا ﴾
[الكَهف: 17]
﴿وترى الشمس إذا طلعت تزاور عن كهفهم ذات اليمين وإذا غربت تقرضهم﴾ [الكَهف: 17]
Abdul Raheem Mohammad Moulana Mariyu varu (a guhaloni) oka visalamaina bhaganlo (nidristu) unnappudu; suryudu udayince tappudu, (enda) vari guha nundi kudi prakkaku vali povatanni mariyu astamincetappudu (enda) edama prakkaku tolagi povatanni nivu cusi untavu. Idi allah sucanalalo okati. Allah margadarsakatvam cesinavade sanmargam pondutadu. Ayana margabhrastatvanlo vadalina vadiki saraina margam cupe sanraksakudini nivu pondalevu |
Abdul Raheem Mohammad Moulana Mariyu vāru (ā guhalōni) oka viśālamaina bhāganlō (nidristū) unnappuḍu; sūryuḍu udayin̄cē ṭappuḍu, (eṇḍa) vāri guha nuṇḍi kuḍi prakkaku vāli pōvaṭānni mariyu astamin̄cēṭappuḍu (eṇḍa) eḍama prakkaku tolagi pōvaṭānni nīvu cūsi uṇṭāvu. Idi allāh sūcanalalō okaṭi. Allāh mārgadarśakatvaṁ cēsinavāḍē sanmārgaṁ pondutāḍu. Āyana mārgabhraṣṭatvanlō vadalina vāḍiki saraina mārgaṁ cūpē sanrakṣakuḍini nīvu pondalēvu |
Muhammad Aziz Ur Rehman సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు వారి గుహకు కుడిప్రక్కకు ఒరిగిపోవటాన్ని, అస్తమించే సమయంలో వారికి ఎడమ ప్రక్కకు జరిగిపోవటాన్ని నువ్వు చూస్తావు. వారేమో ఆ గుహలోని విశాలమైన స్థలంలో ఉన్నారు. ఇది అల్లాహ్ సూచనల్లోనిది. అల్లాహ్ సన్మార్గం చూపినవాడు మాత్రమే సన్మార్గాన ఉంటాడు. మరి ఆయన పెడత్రోవ పట్టించిన వానిని ఆదుకుని మార్గదర్శకత్వం వహించే వాడెవడినీ నీవు పొందలేవు |