Quran with Telugu translation - Surah Al-Kahf ayat 18 - الكَهف - Page - Juz 15
﴿وَتَحۡسَبُهُمۡ أَيۡقَاظٗا وَهُمۡ رُقُودٞۚ وَنُقَلِّبُهُمۡ ذَاتَ ٱلۡيَمِينِ وَذَاتَ ٱلشِّمَالِۖ وَكَلۡبُهُم بَٰسِطٞ ذِرَاعَيۡهِ بِٱلۡوَصِيدِۚ لَوِ ٱطَّلَعۡتَ عَلَيۡهِمۡ لَوَلَّيۡتَ مِنۡهُمۡ فِرَارٗا وَلَمُلِئۡتَ مِنۡهُمۡ رُعۡبٗا ﴾
[الكَهف: 18]
﴿وتحسبهم أيقاظا وهم رقود ونقلبهم ذات اليمين وذات الشمال وكلبهم باسط ذراعيه﴾ [الكَهف: 18]
Abdul Raheem Mohammad Moulana mariyu varu nidrapotunnappatiki, nivu varini melkoni unnarane bhavinci untavu! Mariyu memu varini kudi prakkaku mariyu edama prakkaku maralince varamu. Mariyu vari kukka guhadvaram vadda tana mundu kallanu caci padi undenu. Okavela nivu varini tongicusi unte, nivu tappaka venudirigi paripoye vadavu mariyu varini gurinci bhayakampitudavai poyevadavu |
Abdul Raheem Mohammad Moulana mariyu vāru nidrapōtunnappaṭikī, nīvu vārini mēlkoni unnāranē bhāvin̄ci uṇṭāvu! Mariyu mēmu vārini kuḍi prakkaku mariyu eḍama prakkaku maralin̄cē vāramu. Mariyu vāri kukka guhadvāraṁ vadda tana mundu kāḷḷanu cāci paḍi uṇḍenu. Okavēḷa nīvu vārini toṅgicūsi uṇṭē, nīvu tappaka venudirigi pāripōyē vāḍavu mariyu vārini gurin̄ci bhayakampituḍavai pōyēvāḍavu |
Muhammad Aziz Ur Rehman వారు మేల్కొని ఉన్నారని నువ్వు భావిస్తావు. కాని వారు నిద్రపోతూ ఉంటారు. మేమే వారిని కుడి ప్రక్కకూ, ఎడమ ప్రక్కకూ ఒత్తిగిలి పడుకునేలా చేస్తూ ఉన్నాము. వారి కుక్క కూడా గుహ ముఖద్వారం వద్ద తన ముందు కాళ్ళను చాపి (కూర్చుని) ఉండేది. ఒకవేళ నువ్వు వారిని తొంగి చూస్తే, వెనుతిరిగి పారిపోబోతావు. వారి గాంభీర్యం నిన్ను భయకంపితుణ్ణి చేస్తుంది |