Quran with Telugu translation - Surah Al-Kahf ayat 29 - الكَهف - Page - Juz 15
﴿وَقُلِ ٱلۡحَقُّ مِن رَّبِّكُمۡۖ فَمَن شَآءَ فَلۡيُؤۡمِن وَمَن شَآءَ فَلۡيَكۡفُرۡۚ إِنَّآ أَعۡتَدۡنَا لِلظَّٰلِمِينَ نَارًا أَحَاطَ بِهِمۡ سُرَادِقُهَاۚ وَإِن يَسۡتَغِيثُواْ يُغَاثُواْ بِمَآءٖ كَٱلۡمُهۡلِ يَشۡوِي ٱلۡوُجُوهَۚ بِئۡسَ ٱلشَّرَابُ وَسَآءَتۡ مُرۡتَفَقًا ﴾
[الكَهف: 29]
﴿وقل الحق من ربكم فمن شاء فليؤمن ومن شاء فليكفر إنا أعتدنا﴾ [الكَهف: 29]
Abdul Raheem Mohammad Moulana mariyu varito anu: "Idi mi prabhuvu taraphu nundi vaccina satyam. Kavuna istapadina varu dinini visvasinca vaccu mariyu istapadani varu dinini tiraskarincavaccu!" Niscayanga, memu durmargula koraku narakagnini sid'dhaparaci untamu, dani jvalalu varini cuttukuntayi. Akkada varu niti koraku mora pettukunnappudu, variki mukhalanu madce (marige) nune vanti niru (al muhlu) ivvabadutundi. Adi enta cedda paniyam mariyu enta cedda (durbharamaina) virama sthalam |
Abdul Raheem Mohammad Moulana mariyu vāritō anu: "Idi mī prabhuvu taraphu nuṇḍi vaccina satyaṁ. Kāvuna iṣṭapaḍina vāru dīnini viśvasin̄ca vaccu mariyu iṣṭapaḍani vāru dīnini tiraskarin̄cavaccu!" Niścayaṅgā, mēmu durmārgula koraku narakāgnini sid'dhaparaci uṇṭāmu, dāni jvālalu vārini cuṭṭukuṇṭāyi. Akkaḍa vāru nīṭi koraku mora peṭṭukunnappuḍu, vāriki mukhālanu māḍcē (marigē) nūne vaṇṭi nīru (al muhlu) ivvabaḍutundi. Adi enta ceḍḍa pānīyaṁ mariyu enta ceḍḍa (durbharamaina) virāma sthalaṁ |
Muhammad Aziz Ur Rehman ఈ విధంగా ప్రకటించు : (ఆసాంతం) సత్యం(తో కూడుకున్న ఈ ఖుర్‌ఆన్) మీ ప్రభువు తరఫు నుంచి వచ్చింది. కనుక కోరిన వారు దీనిని విశ్వసించవచ్చు, కోరినవారు నిరాకరించవచ్చు. (అయితే సత్యాన్ని నిరాకరించిన) దుర్మార్గుల కోసం మేము అగ్నిని సిద్ధం చేసి ఉంచాము. దాని కీలలు వారిని చుట్టుముడతాయి. ఒకవేళ వారు సహాయం (ఉపశమనం, నీళ్లు) అడిగితే, నూనె మడ్డిలాంటి నీటితో వారికి సహాయం అందజేయబడుతుంది. అది ముఖాలను మాడ్చివేస్తుంది. అత్యంత అసహ్యకరమైన నీరు అది! అత్యంత దుర్భరమైన నివాసం (నరకం) అది |