×

మరియు అతడికి పుష్కలమైన ఫలాలు పండేవి (లాభాలు వచ్చేవి). మరియు అతడు తన పొరుగువాడితో మాట్లాడుతూ 18:34 Telugu translation

Quran infoTeluguSurah Al-Kahf ⮕ (18:34) ayat 34 in Telugu

18:34 Surah Al-Kahf ayat 34 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Kahf ayat 34 - الكَهف - Page - Juz 15

﴿وَكَانَ لَهُۥ ثَمَرٞ فَقَالَ لِصَٰحِبِهِۦ وَهُوَ يُحَاوِرُهُۥٓ أَنَا۠ أَكۡثَرُ مِنكَ مَالٗا وَأَعَزُّ نَفَرٗا ﴾
[الكَهف: 34]

మరియు అతడికి పుష్కలమైన ఫలాలు పండేవి (లాభాలు వచ్చేవి). మరియు అతడు తన పొరుగువాడితో మాట్లాడుతూ అన్నాడు: "నేను నీ కంటే ఎక్కువ ధనవంతుణ్ణి మరియు నా వద్ద బలవంతులైన మనుషులు కూడా ఉన్నారు

❮ Previous Next ❯

ترجمة: وكان له ثمر فقال لصاحبه وهو يحاوره أنا أكثر منك مالا وأعز, باللغة التيلجو

﴿وكان له ثمر فقال لصاحبه وهو يحاوره أنا أكثر منك مالا وأعز﴾ [الكَهف: 34]

Abdul Raheem Mohammad Moulana
mariyu atadiki puskalamaina phalalu pandevi (labhalu vaccevi). Mariyu atadu tana poruguvadito matladutu annadu: "Nenu ni kante ekkuva dhanavantunni mariyu na vadda balavantulaina manusulu kuda unnaru
Abdul Raheem Mohammad Moulana
mariyu ataḍiki puṣkalamaina phalālu paṇḍēvi (lābhālu vaccēvi). Mariyu ataḍu tana poruguvāḍitō māṭlāḍutū annāḍu: "Nēnu nī kaṇṭē ekkuva dhanavantuṇṇi mariyu nā vadda balavantulaina manuṣulu kūḍā unnāru
Muhammad Aziz Ur Rehman
మొత్తానికి అతని పంట పండింది. ఒకనాడతను మాటల సందర్భంగా తన స్నేహితునితో, “నేను నీకన్నా ఎక్కువ ధనవంతుణ్ణి. మందీమార్బలం రీత్యా కూడా నీకంటే ఎక్కువ బలవంతుణ్ణే” అని అన్నాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek