×

మరియు కర్మపత్రం వారి ముందు ఉంచబడినపుడు, ఆ అపరాధులు, అందులో ఉన్న దానిని చూసి భయపడటాన్ని 18:49 Telugu translation

Quran infoTeluguSurah Al-Kahf ⮕ (18:49) ayat 49 in Telugu

18:49 Surah Al-Kahf ayat 49 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Kahf ayat 49 - الكَهف - Page - Juz 15

﴿وَوُضِعَ ٱلۡكِتَٰبُ فَتَرَى ٱلۡمُجۡرِمِينَ مُشۡفِقِينَ مِمَّا فِيهِ وَيَقُولُونَ يَٰوَيۡلَتَنَا مَالِ هَٰذَا ٱلۡكِتَٰبِ لَا يُغَادِرُ صَغِيرَةٗ وَلَا كَبِيرَةً إِلَّآ أَحۡصَىٰهَاۚ وَوَجَدُواْ مَا عَمِلُواْ حَاضِرٗاۗ وَلَا يَظۡلِمُ رَبُّكَ أَحَدٗا ﴾
[الكَهف: 49]

మరియు కర్మపత్రం వారి ముందు ఉంచబడినపుడు, ఆ అపరాధులు, అందులో ఉన్న దానిని చూసి భయపడటాన్ని నీవు చూస్తావు. వారు ఇలా అంటారు: "అయ్యో! మా దౌర్భాగ్యం, ఇదేమి గ్రంథం! ఏ చిన్న విషయాన్న గానీ, ఏ పెద్ద విషయాన్ని గానీ ఇది లెక్కపెట్టకుండా విడువ లేదే!" తాము చేసిందంతా వారు తమ ఎదుట పొందుతారు. నీ ప్రభువు ఎవ్వరికీ అన్యాయం చేయడు

❮ Previous Next ❯

ترجمة: ووضع الكتاب فترى المجرمين مشفقين مما فيه ويقولون ياويلتنا مال هذا الكتاب, باللغة التيلجو

﴿ووضع الكتاب فترى المجرمين مشفقين مما فيه ويقولون ياويلتنا مال هذا الكتاب﴾ [الكَهف: 49]

Abdul Raheem Mohammad Moulana
mariyu karmapatram vari mundu uncabadinapudu, a aparadhulu, andulo unna danini cusi bhayapadatanni nivu custavu. Varu ila antaru: "Ayyo! Ma daurbhagyam, idemi grantham! E cinna visayanna gani, e pedda visayanni gani idi lekkapettakunda viduva lede!" Tamu cesindanta varu tama eduta pondutaru. Ni prabhuvu evvariki an'yayam ceyadu
Abdul Raheem Mohammad Moulana
mariyu karmapatraṁ vāri mundu un̄cabaḍinapuḍu, ā aparādhulu, andulō unna dānini cūsi bhayapaḍaṭānni nīvu cūstāvu. Vāru ilā aṇṭāru: "Ayyō! Mā daurbhāgyaṁ, idēmi granthaṁ! Ē cinna viṣayānna gānī, ē pedda viṣayānni gānī idi lekkapeṭṭakuṇḍā viḍuva lēdē!" Tāmu cēsindantā vāru tama eduṭa pondutāru. Nī prabhuvu evvarikī an'yāyaṁ cēyaḍu
Muhammad Aziz Ur Rehman
కర్మల పత్రాలు (వారి) ముందు ఉంచబడతాయి. నేరస్తులు ఆ పత్రాల్లో రాయబడి ఉన్నదాన్ని చూసి భీతిల్లుతూ, “అయ్యో! మా దౌర్భాగ్యం! ఇదేమి పత్రం? ఇది ఏ చిన్న విషయాన్నీ,ఏ పెద్ద విషయాన్నీ వదలకుండా నమోదు చేసిందే?!” అని వాపోవటం నువ్వు చూస్తావు. తాము చేసినదంతా వారు ప్రత్యక్షంగా చూసుకుంటారు. నీ ప్రభువు ఎవరికీ అన్యాయం చేయడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek