×

మరియు (జ్ఞాపకం చేసుకోండి!) మేము దేవదూతలతో: "ఆదమ్ కు సాష్టాంగ పడండి." అని చెప్పినపుడు, ఒక్క 18:50 Telugu translation

Quran infoTeluguSurah Al-Kahf ⮕ (18:50) ayat 50 in Telugu

18:50 Surah Al-Kahf ayat 50 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Kahf ayat 50 - الكَهف - Page - Juz 15

﴿وَإِذۡ قُلۡنَا لِلۡمَلَٰٓئِكَةِ ٱسۡجُدُواْ لِأٓدَمَ فَسَجَدُوٓاْ إِلَّآ إِبۡلِيسَ كَانَ مِنَ ٱلۡجِنِّ فَفَسَقَ عَنۡ أَمۡرِ رَبِّهِۦٓۗ أَفَتَتَّخِذُونَهُۥ وَذُرِّيَّتَهُۥٓ أَوۡلِيَآءَ مِن دُونِي وَهُمۡ لَكُمۡ عَدُوُّۢۚ بِئۡسَ لِلظَّٰلِمِينَ بَدَلٗا ﴾
[الكَهف: 50]

మరియు (జ్ఞాపకం చేసుకోండి!) మేము దేవదూతలతో: "ఆదమ్ కు సాష్టాంగ పడండి." అని చెప్పినపుడు, ఒక్క ఇబ్లీస్ తప్ప మిగతా వారందరూ సాష్టాంగపడ్డారు. అతడు జిన్నాతులలోని వాడు. అప్పుడు అతడు తన ప్రభువు ఆజ్ఞను ఉల్లంఘించాడు. ఏమీ? మీరు నన్ను కాదని అతనిని మరియు అతని సంతానాన్ని స్నేహితులుగా (సంరక్షకులుగా) చేసుకుంటారా? మరియు వారు మీ శత్రువులు కదా! దుర్మార్గులకు ఎంత చెడ్డ ఫలితముంది

❮ Previous Next ❯

ترجمة: وإذ قلنا للملائكة اسجدوا لآدم فسجدوا إلا إبليس كان من الجن ففسق, باللغة التيلجو

﴿وإذ قلنا للملائكة اسجدوا لآدم فسجدوا إلا إبليس كان من الجن ففسق﴾ [الكَهف: 50]

Abdul Raheem Mohammad Moulana
mariyu (jnapakam cesukondi!) Memu devadutalato: "Adam ku sastanga padandi." Ani ceppinapudu, okka iblis tappa migata varandaru sastangapaddaru. Atadu jinnatulaloni vadu. Appudu atadu tana prabhuvu ajnanu ullanghincadu. Emi? Miru nannu kadani atanini mariyu atani santananni snehituluga (sanraksakuluga) cesukuntara? Mariyu varu mi satruvulu kada! Durmargulaku enta cedda phalitamundi
Abdul Raheem Mohammad Moulana
mariyu (jñāpakaṁ cēsukōṇḍi!) Mēmu dēvadūtalatō: "Ādam ku sāṣṭāṅga paḍaṇḍi." Ani ceppinapuḍu, okka iblīs tappa migatā vārandarū sāṣṭāṅgapaḍḍāru. Ataḍu jinnātulalōni vāḍu. Appuḍu ataḍu tana prabhuvu ājñanu ullaṅghin̄cāḍu. Ēmī? Mīru nannu kādani atanini mariyu atani santānānni snēhitulugā (sanrakṣakulugā) cēsukuṇṭārā? Mariyu vāru mī śatruvulu kadā! Durmārgulaku enta ceḍḍa phalitamundi
Muhammad Aziz Ur Rehman
ఆదమ్‌ ముందు సాష్టాంగపడమని మేము దూతలకు ఆజ్ఞాపించినప్పుడు, ఒక్క ఇబ్లీసు తప్ప అందరూ సాష్టాంగపడ్డారు. అతడు జిన్నాతుల కోవకు చెందినవాడు. వాడు తన ప్రభువు ఆజ్ఞను జవదాటాడు. అయినప్పటికీ మీరు నన్ను వదిలేసి, మీ అందరికీ శత్రువు అయినవాణ్ణీ, వాడి సంతానాన్నీ మీ స్నేహితులుగా చేసుకుంటున్నారా? ఇటువంటి దుర్మార్గులకు లభించే ప్రతిఫలం ఎంత చెడ్డది
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek