×

మరియు (జ్ఞాపకం చేసుకోండి) మూసా తన సేవకునితో ఇలా అన్నది: "రెండు సముద్రాల సంగమ స్థలానికి 18:60 Telugu translation

Quran infoTeluguSurah Al-Kahf ⮕ (18:60) ayat 60 in Telugu

18:60 Surah Al-Kahf ayat 60 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Kahf ayat 60 - الكَهف - Page - Juz 15

﴿وَإِذۡ قَالَ مُوسَىٰ لِفَتَىٰهُ لَآ أَبۡرَحُ حَتَّىٰٓ أَبۡلُغَ مَجۡمَعَ ٱلۡبَحۡرَيۡنِ أَوۡ أَمۡضِيَ حُقُبٗا ﴾
[الكَهف: 60]

మరియు (జ్ఞాపకం చేసుకోండి) మూసా తన సేవకునితో ఇలా అన్నది: "రెండు సముద్రాల సంగమ స్థలానికి చేరనంత వరకు నేను నా ప్రయాణాన్ని ఆపను. నేను సంవత్సరాల తరబడి సంచరిస్తూ ఉండవలసినా సరే

❮ Previous Next ❯

ترجمة: وإذ قال موسى لفتاه لا أبرح حتى أبلغ مجمع البحرين أو أمضي, باللغة التيلجو

﴿وإذ قال موسى لفتاه لا أبرح حتى أبلغ مجمع البحرين أو أمضي﴾ [الكَهف: 60]

Abdul Raheem Mohammad Moulana
Mariyu (jnapakam cesukondi) musa tana sevakunito ila annadi: "Rendu samudrala sangama sthalaniki cerananta varaku nenu na prayananni apanu. Nenu sanvatsarala tarabadi sancaristu undavalasina sare
Abdul Raheem Mohammad Moulana
Mariyu (jñāpakaṁ cēsukōṇḍi) mūsā tana sēvakunitō ilā annadi: "Reṇḍu samudrāla saṅgama sthalāniki cērananta varaku nēnu nā prayāṇānni āpanu. Nēnu sanvatsarāla tarabaḍi san̄caristū uṇḍavalasinā sarē
Muhammad Aziz Ur Rehman
“ఏళ్ళ తరబడి నడవవలసి వచ్చినా సరే, రెండు సముద్రాలు కలిసే సాగర సంగమానికి చేరుకోనంతవరకూ నేను నడుస్తూనే ఉంటాను” అని మూసా తన వెంటనున్న యువకునితో చెప్పినప్పుడు (జరిగిన సంఘటనను కాస్త జ్ఞప్తికి తెచ్చుకోండి)
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek