×

ఆ పిదప వారిద్దరు ఆ (రెండు సముద్రాల) సంగమ స్థలానికి చేరినప్పుడు, వారి చేపను గురించి 18:61 Telugu translation

Quran infoTeluguSurah Al-Kahf ⮕ (18:61) ayat 61 in Telugu

18:61 Surah Al-Kahf ayat 61 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Kahf ayat 61 - الكَهف - Page - Juz 15

﴿فَلَمَّا بَلَغَا مَجۡمَعَ بَيۡنِهِمَا نَسِيَا حُوتَهُمَا فَٱتَّخَذَ سَبِيلَهُۥ فِي ٱلۡبَحۡرِ سَرَبٗا ﴾
[الكَهف: 61]

ఆ పిదప వారిద్దరు ఆ (రెండు సముద్రాల) సంగమ స్థలానికి చేరినప్పుడు, వారి చేపను గురించి మరిచిపోయారు. అది వారి నుండి తప్పించుకొని వేగంగా సముద్రంలోకి - సొరంగం గుండా పోయినట్లు - దూసుకు పోయింది

❮ Previous Next ❯

ترجمة: فلما بلغا مجمع بينهما نسيا حوتهما فاتخذ سبيله في البحر سربا, باللغة التيلجو

﴿فلما بلغا مجمع بينهما نسيا حوتهما فاتخذ سبيله في البحر سربا﴾ [الكَهف: 61]

Abdul Raheem Mohammad Moulana
a pidapa variddaru a (rendu samudrala) sangama sthalaniki cerinappudu, vari cepanu gurinci maricipoyaru. Adi vari nundi tappincukoni veganga samudranloki - sorangam gunda poyinatlu - dusuku poyindi
Abdul Raheem Mohammad Moulana
ā pidapa vāriddaru ā (reṇḍu samudrāla) saṅgama sthalāniki cērinappuḍu, vāri cēpanu gurin̄ci maricipōyāru. Adi vāri nuṇḍi tappin̄cukoni vēgaṅgā samudranlōki - soraṅgaṁ guṇḍā pōyinaṭlu - dūsuku pōyindi
Muhammad Aziz Ur Rehman
తీరా వారిద్దరు సాగర సంగమానికి చేరుకున్నాక, అక్కడ తమ చేపను మరచి పోయారు. అదేమో సొరంగం మాదిరిగా దారి చేసుకుని సముద్రంలోకి జారుకుంది
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek