×

అతను అన్నాడు: "ఒకవేళ నీవు నన్ను అనుసరించటానికే నిశ్చయించుకుంటే, స్వయంగా నేనే నీతో ప్రస్తావించనంత వరకు 18:70 Telugu translation

Quran infoTeluguSurah Al-Kahf ⮕ (18:70) ayat 70 in Telugu

18:70 Surah Al-Kahf ayat 70 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Kahf ayat 70 - الكَهف - Page - Juz 15

﴿قَالَ فَإِنِ ٱتَّبَعۡتَنِي فَلَا تَسۡـَٔلۡنِي عَن شَيۡءٍ حَتَّىٰٓ أُحۡدِثَ لَكَ مِنۡهُ ذِكۡرٗا ﴾
[الكَهف: 70]

అతను అన్నాడు: "ఒకవేళ నీవు నన్ను అనుసరించటానికే నిశ్చయించుకుంటే, స్వయంగా నేనే నీతో ప్రస్తావించనంత వరకు నీవు నన్ను, ఏ విషయాన్ని గురించి కూడా ప్రశ్నించకూడదు

❮ Previous Next ❯

ترجمة: قال فإن اتبعتني فلا تسألني عن شيء حتى أحدث لك منه ذكرا, باللغة التيلجو

﴿قال فإن اتبعتني فلا تسألني عن شيء حتى أحدث لك منه ذكرا﴾ [الكَهف: 70]

Abdul Raheem Mohammad Moulana
atanu annadu: "Okavela nivu nannu anusarincatanike niscayincukunte, svayanga nene nito prastavincananta varaku nivu nannu, e visayanni gurinci kuda prasnincakudadu
Abdul Raheem Mohammad Moulana
atanu annāḍu: "Okavēḷa nīvu nannu anusarin̄caṭānikē niścayin̄cukuṇṭē, svayaṅgā nēnē nītō prastāvin̄cananta varaku nīvu nannu, ē viṣayānni gurin̄ci kūḍā praśnin̄cakūḍadu
Muhammad Aziz Ur Rehman
“సరే! నా వెంట రావాలన్నదే మీ అభిలాష అయితే (బాగా గుర్తుంచుకోండి!) ఏ విషయం గురించైనాసరే నేను స్వయంగా మీతో ప్రస్తావించనంతవరకూ నన్నేమీ అడగకూడదు” అన్నాడతను
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek