Quran with Telugu translation - Surah Al-Kahf ayat 71 - الكَهف - Page - Juz 15
﴿فَٱنطَلَقَا حَتَّىٰٓ إِذَا رَكِبَا فِي ٱلسَّفِينَةِ خَرَقَهَاۖ قَالَ أَخَرَقۡتَهَا لِتُغۡرِقَ أَهۡلَهَا لَقَدۡ جِئۡتَ شَيۡـًٔا إِمۡرٗا ﴾
[الكَهف: 71]
﴿فانطلقا حتى إذا ركبا في السفينة خرقها قال أخرقتها لتغرق أهلها لقد﴾ [الكَهف: 71]
Abdul Raheem Mohammad Moulana A pidapa variddaru bayaluderaru. Civariki variddaru padavalo ekkinapudu atanu padavaku randhram cesadu. (Musa) atanito annadu: "Emi? Padavalo unna varini munci veyatanika, nivu danilo randhram cesavu? Vastavaniki, nivu oka darunamaina pani cesavu |
Abdul Raheem Mohammad Moulana Ā pidapa vāriddarū bayaludērāru. Civariki vāriddaru paḍavalō ekkinapuḍu atanu paḍavaku randhraṁ cēśāḍu. (Mūsā) atanitō annāḍu: "Ēmī? Paḍavalō unna vārini mun̄ci vēyaṭānikā, nīvu dānilō randhraṁ cēśāvu? Vāstavāniki, nīvu oka dāruṇamaina pani cēśāvu |
Muhammad Aziz Ur Rehman వారిద్దరూ బయలుదేరారు. చివరకు ఒక పడవలో పయనమైనప్పుడు అతను (ఖిజరు) దాని చెక్క పలకలను పగులగొట్టారు. దానికి మూసా, “ఇదేమిటీ, పడవ ప్రయాణీకులందరినీ ముంచేయటానికా వీటిని పగులగొట్టారు? మీరు చాలా ఘోరమైన పనికి ఒడిగట్టారు” అని చెప్పనే చెప్పేశాడు |