×

(మూసా) అన్నాడు: "అల్లాహ్ కోరితే! నీవు నన్ను సహనశీలునిగా పొందగలవు. నేను నీ యొక్క ఏ 18:69 Telugu translation

Quran infoTeluguSurah Al-Kahf ⮕ (18:69) ayat 69 in Telugu

18:69 Surah Al-Kahf ayat 69 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Kahf ayat 69 - الكَهف - Page - Juz 15

﴿قَالَ سَتَجِدُنِيٓ إِن شَآءَ ٱللَّهُ صَابِرٗا وَلَآ أَعۡصِي لَكَ أَمۡرٗا ﴾
[الكَهف: 69]

(మూసా) అన్నాడు: "అల్లాహ్ కోరితే! నీవు నన్ను సహనశీలునిగా పొందగలవు. నేను నీ యొక్క ఏ ఆజ్ఞనూ ఉల్లంఘించను

❮ Previous Next ❯

ترجمة: قال ستجدني إن شاء الله صابرا ولا أعصي لك أمرا, باللغة التيلجو

﴿قال ستجدني إن شاء الله صابرا ولا أعصي لك أمرا﴾ [الكَهف: 69]

Abdul Raheem Mohammad Moulana
(musa) annadu: "Allah korite! Nivu nannu sahanasiluniga pondagalavu. Nenu ni yokka e ajnanu ullanghincanu
Abdul Raheem Mohammad Moulana
(mūsā) annāḍu: "Allāh kōritē! Nīvu nannu sahanaśīlunigā pondagalavu. Nēnu nī yokka ē ājñanū ullaṅghin̄canu
Muhammad Aziz Ur Rehman
“అల్లాహ్‌ తలిస్తే మీరు నన్ను సహనశీలిగా పొందుతారు. ఏ విషయంలోనూ నేను మీ ఆజ్ఞను జవదాటను” అని (మూసా) సమాధానమిచ్చాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek