Quran with Telugu translation - Surah Al-Kahf ayat 77 - الكَهف - Page - Juz 16
﴿فَٱنطَلَقَا حَتَّىٰٓ إِذَآ أَتَيَآ أَهۡلَ قَرۡيَةٍ ٱسۡتَطۡعَمَآ أَهۡلَهَا فَأَبَوۡاْ أَن يُضَيِّفُوهُمَا فَوَجَدَا فِيهَا جِدَارٗا يُرِيدُ أَن يَنقَضَّ فَأَقَامَهُۥۖ قَالَ لَوۡ شِئۡتَ لَتَّخَذۡتَ عَلَيۡهِ أَجۡرٗا ﴾
[الكَهف: 77]
﴿فانطلقا حتى إذا أتيا أهل قرية استطعما أهلها فأبوا أن يضيفوهما فوجدا﴾ [الكَهف: 77]
Abdul Raheem Mohammad Moulana a pidapa variddaru munduku sagipoyi oka nagaram cerukoni a nagaravasulanu bhojanamadigaru. Kani varu (a nagaravasulu) variddariki atithyamivvataniki nirakarincaru. Appudu varakkada kuliponunna oka godanu cusaru. Atanu (khidr) danini malli nilabettadu. (Musa) annadu: "Nivu korite daniki (a sramaku) pratiphalam (vetanam) tisukoni undavaccu kada |
Abdul Raheem Mohammad Moulana ā pidapa vāriddarū munduku sāgipōyi oka nagaraṁ cērukoni ā nagaravāsulanu bhōjanamaḍigāru. Kāni vāru (ā nagaravāsulu) vāriddariki ātithyamivvaṭāniki nirākarin̄cāru. Appuḍu vārakkaḍa kūlipōnunna oka gōḍanu cūśāru. Atanu (khidr) dānini maḷḷī nilabeṭṭāḍu. (Mūsā) annāḍu: "Nīvu kōritē dāniki (ā śramaku) pratiphalaṁ (vētanaṁ) tīsukoni uṇḍavaccu kadā |
Muhammad Aziz Ur Rehman వారిద్దరూ అక్కణ్ణుంచి బయలుదేరి ఒక పట్టణానికి చేరుకున్నారు. తమ కోసం భోజన ఏర్పాటు చేయమని అక్కడి ప్రజలను అభ్యర్థించగా వారికి ఆతిథ్యమివ్వటానికి స్థానికులు నిరాకరించారు. అంతలో ఆ ఊరిలో కూలిపోవటానికి సిద్ధంగా ఉన్న ఒక గోడపై వారి దృష్టి పడింది. ఆయన ఆ గోడను (యధాతథంగా) నిలబెట్టాడు. “మీరు గనక తలచుకుంటే ఈ పనికి వేతనం తీసుకోవచ్చు కదా!” అని మూసా అన్నాడు |