×

(మూసా) అన్నాడు: "ఇక ముందు దేన్ని గురించి అయినా నిన్ను అడిగితే నన్ను నీతో పాటు 18:76 Telugu translation

Quran infoTeluguSurah Al-Kahf ⮕ (18:76) ayat 76 in Telugu

18:76 Surah Al-Kahf ayat 76 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Kahf ayat 76 - الكَهف - Page - Juz 16

﴿قَالَ إِن سَأَلۡتُكَ عَن شَيۡءِۭ بَعۡدَهَا فَلَا تُصَٰحِبۡنِيۖ قَدۡ بَلَغۡتَ مِن لَّدُنِّي عُذۡرٗا ﴾
[الكَهف: 76]

(మూసా) అన్నాడు: "ఇక ముందు దేన్ని గురించి అయినా నిన్ను అడిగితే నన్ను నీతో పాటు ఉండనివ్వకు. వాస్తవానికి నీవు, నా తరఫు నుండి ఇంత వరకు చాలినన్ని సాకులు స్వీకరించావు

❮ Previous Next ❯

ترجمة: قال إن سألتك عن شيء بعدها فلا تصاحبني قد بلغت من لدني, باللغة التيلجو

﴿قال إن سألتك عن شيء بعدها فلا تصاحبني قد بلغت من لدني﴾ [الكَهف: 76]

Abdul Raheem Mohammad Moulana
(musa) annadu: "Ika mundu denni gurinci ayina ninnu adigite nannu nito patu undanivvaku. Vastavaniki nivu, na taraphu nundi inta varaku calinanni sakulu svikarincavu
Abdul Raheem Mohammad Moulana
(mūsā) annāḍu: "Ika mundu dēnni gurin̄ci ayinā ninnu aḍigitē nannu nītō pāṭu uṇḍanivvaku. Vāstavāniki nīvu, nā taraphu nuṇḍi inta varaku cālinanni sākulu svīkarin̄cāvu
Muhammad Aziz Ur Rehman
“ఒకవేళ దీని తరువాత ఏ విషయంలోనయినా నేను మిమ్మల్ని ప్రశ్నిస్తే నన్ను మీ వెంట ఉండనివ్వకండి. ఇక మీదట నాపై చర్య గైకొనేందుకు తగిన కారణం మీకు లభించింది” అని మూసా ప్రాధేయపడ్డాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek