×

చివరకు సూర్యుడు అస్తమించు (నట్లు కనబడే) స్థలానికి చేరాడు. దానిని (సూర్యుణ్ణి) నల్ల బురద వంటి 18:86 Telugu translation

Quran infoTeluguSurah Al-Kahf ⮕ (18:86) ayat 86 in Telugu

18:86 Surah Al-Kahf ayat 86 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Kahf ayat 86 - الكَهف - Page - Juz 16

﴿حَتَّىٰٓ إِذَا بَلَغَ مَغۡرِبَ ٱلشَّمۡسِ وَجَدَهَا تَغۡرُبُ فِي عَيۡنٍ حَمِئَةٖ وَوَجَدَ عِندَهَا قَوۡمٗاۖ قُلۡنَا يَٰذَا ٱلۡقَرۡنَيۡنِ إِمَّآ أَن تُعَذِّبَ وَإِمَّآ أَن تَتَّخِذَ فِيهِمۡ حُسۡنٗا ﴾
[الكَهف: 86]

చివరకు సూర్యుడు అస్తమించు (నట్లు కనబడే) స్థలానికి చేరాడు. దానిని (సూర్యుణ్ణి) నల్ల బురద వంటి నీటి చెలిమలో మునుగుతున్నట్లు చూశాడు. మరియు అక్కడొక జాతి వారిని చూశాడు. మేము అతనితో అన్నాము: "ఓ జుల్ ఖర్ నైన్! నీవు వారిని శిక్షించవచ్చు, లేదా వారి యెడల ఉదార వైఖరిని అవలంబించవచ్చు

❮ Previous Next ❯

ترجمة: حتى إذا بلغ مغرب الشمس وجدها تغرب في عين حمئة ووجد عندها, باللغة التيلجو

﴿حتى إذا بلغ مغرب الشمس وجدها تغرب في عين حمئة ووجد عندها﴾ [الكَهف: 86]

Abdul Raheem Mohammad Moulana
civaraku suryudu astamincu (natlu kanabade) sthalaniki ceradu. Danini (suryunni) nalla burada vanti niti celimalo munugutunnatlu cusadu. Mariyu akkadoka jati varini cusadu. Memu atanito annamu: "O jul khar nain! Nivu varini siksincavaccu, leda vari yedala udara vaikharini avalambincavaccu
Abdul Raheem Mohammad Moulana
civaraku sūryuḍu astamin̄cu (naṭlu kanabaḍē) sthalāniki cērāḍu. Dānini (sūryuṇṇi) nalla burada vaṇṭi nīṭi celimalō munugutunnaṭlu cūśāḍu. Mariyu akkaḍoka jāti vārini cūśāḍu. Mēmu atanitō annāmu: "Ō jul khar nain! Nīvu vārini śikṣin̄cavaccu, lēdā vāri yeḍala udāra vaikharini avalambin̄cavaccu
Muhammad Aziz Ur Rehman
చివరకు అతను సూర్యుడు అస్తమించే ప్రదేశానికి చేరుకుని, సూర్యుడు ఒక బురద చెలమలో అస్తమిస్తుండగా చూశాడు. దాని సమీపంలో అతను ఒక జాతి వారిని కూడా కనుగొన్నాడు. “ఓ జుల్‌ఖర్‌నైన్‌! నువ్వు వీళ్లను శిక్షించవచ్చు. లేదా వీరి విషయంలో మరేదయినా ఉత్తమ వైఖరిని అవలంబించవచ్చు” అని మేమతనికి సెలవిచ్చాము
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek